Telugu Lyrics
పల్లెటూరి పడుచు పిల్లలనే
సింగారించారమ్మా సింగారించారమ్మా
పల్లెటూరి పడుచు పిల్లలనే
అందాల లోగిళ్ళలో అందాల బొమ్మలలా
అందాల లోగిళ్ళలో అందాల బొమ్మలలా
అందాల నవరాగల సందడి నింపారమ్మా
సింగారించారమ్మా సింగారించారమ్మా
పల్లెటూరి పడుచు పిల్లలనే
కోయిల పాటలు వింటే కుంతలమా..
కోయిల పాటలు వింటే కుంతలమా..
కోయిల పాటలు వింటే
కుంతలమా.. ఓ కుంతలమా..
కోయిల పాటలు వింటే
కుంతలమా.. ఓ కుంతలమా..
అంబుజాల చెక్కిళ్ళలో..
అంబుజాల చెక్కిళ్ళలో
నవ్వుల వెన్నెల కురిపారమ్మా..
సింగారించారమ్మా సింగారించారమ్మా
పల్లెటూరి పడుచు పిల్లలనే
తూరుపు తెల్లవారితే..
తూరుపు తెల్లవారితే..
తూరుపు తెల్లవారితే
పైడి కిరణమ్మా..
తూరుపు తెల్లవారితే
పైడి కిరణమ్మా..
చెన్నుగల పెదవులలో..
చెన్నుగల పెదవులలో
చుంబాల ముత్యాలు మెరిపారమ్మా..
సింగారించారమ్మా సింగారించారమ్మా
పల్లెటూరి పడుచు పిల్లలనే
అందాల లోగిళ్ళలో అందాల బొమ్మలలా
అందాల లోగిళ్ళలో అందాల బొమ్మలలా
అందాల నవరాగల సందడి నింపారమ్మా
సింగారించారమ్మా సింగారించారమ్మా
పల్లెటూరి పడుచు పిల్లలనే
English Lyrics / Transliteration
Palletoori paduchu pillalanE
Singarincharamamma singarincharamamma
Palletoori paduchu pillalanE
Andala logillalO andala bommalala
Andala logillalO andala bommalala
Andala navarAgala sandaDi nimpAramma
Singarincharamamma singarincharamamma
Palletoori paduchu pillalanE
Koyila pAtalu vinTE kuntalamA..
Koyila pAtalu vinTE kuntalamA..
Koyila pAtalu vinTE
KuntalamA.. O kuntalamA..
Koyila pAtalu vinTE
KuntalamA.. O kuntalamA..
AmbujAla chekkillalO..
AmbujAla chekkillalO
Navvula vennela kuripAramma..
Singarincharamamma singarincharamamma
Palletoori paduchu pillalanE
Thoorupu tellavAritE..
Thoorupu tellavAritE..
Thoorupu tellavAritE
PaiDi kiraNamA..
Thoorupu tellavAritE
PaiDi kiraNamA..
Chennugala pedavulalO..
Chennugala pedavulalO
ChumbAla muthyAlu meripAramma..
Singarincharamamma singarincharamamma
Palletoori paduchu pillalanE
Andala logillalO andala bommalala
Andala logillalO andala bommalala
Andala navarAgala sandaDi nimpAramma
Singarincharamamma singarincharamamma
Palletoori paduchu pillalanE