Telugu Lyrics
సింగారపు సింగారమ్మో
చూపులొ ఒక మాయా
నవ్వులొ ఒక కమ్మాయా
పైటను కొంచం పక్కకు లాగు
మనసున నచ్చినట్టుగా సాగు
సింగపూరూ సింగారే
సింగారపు సింగారమ్మో
కన్నె మనసున కలలకు రంగులేసే
హాయిగ రెక్కలొచ్చి పైకి ఎగిరిపోలే
గాలిలోనే తేలియాడు వింత లోకాన
ప్రియాతి ప్రియమైన కలలన్ని పలికించే
నీలి ఆకాశంలో కోకిలమ్మలా
హా హా హా హా హా హా
పదములో లయకట్టుకొనే
నాట్యమాడు సీతమ్మలా
హా హా హా హా హా హా
సింగపూరూ సింగారే
సింగారపు సింగారమ్మో
చూపులొ ఒక మాయా
నవ్వులొ ఒక కమ్మాయా
పైటను కొంచం పక్కకు లాగు
మనసున నచ్చినట్టుగా సాగు
సింగపూరూ సింగారే
సింగారపు సింగారమ్మో
కొత్త లోకమొచ్చి నన్నే మార్చేస్తుంటే
నన్ను చూసి నవ్వుతూనే
అందమంతా పంచుతుంటే
అర్థమైన నా మనసుతో
సంతోషాన పరవశిస్తే
అది నీవే అనుకొనే
ఈ అందం నీదే అనుకొనే
బంగారు వెలుగుల లోకములో
హా హా హా హా హా హా
పుష్ప లోకమున తేనె చిందించే
రాణివమ్మవని
హా హా హా హా హా హా
సింగపూరూ సింగారే
సింగారపు సింగారమ్మో
చూపులొ ఒక మాయా
నవ్వులొ ఒక కమ్మాయా
పైటను కొంచం పక్కకు లాగు
మనసున నచ్చినట్టుగా సాగు
సింగపూరూ సింగారే
సింగారపు సింగారమ్మో
English Lyrics / Transliteration
Singārapu singārammō
Chūpulō oka māyā
Navvulō oka kammāyā
Paitanụ kon̄chaṁ pakkaku lāgu
Manasuna nachchinaṭṭugā sāgu
Singapoōru singārē
Singārapu singārammō
Kanne manasuna kalalaku raṅgulēsē
Hāyiga rekkalocci paiki egiripōlē
Gālilōnē tēliyāḍu vinta lōkāna
Priyāti priyamaina kalalanni palikin̄chē
Nīli ākāśanlō kōkilammalā
Hā hā hā hā hā hā
Padamulō layakaṭṭukonē
Nāṭyamāḍu sītam’malā
Hā hā hā hā hā hā
Singapoōru singārē
Singārapu singārammō
Chūpulō oka māyā
Navvulō oka kammāyā
Paitanụ kon̄chaṁ pakkaku lāgu
Manasuna nachchinaṭṭugā sāgu
Singapoōru singārē
Singārapu singārammō
Kotta lōkamocci nannē mārchēstunṭē
Nannu chūsi navvutūnē
Andamantā pan̄chutunṭē
Ardhamaina nā manasutō
Santōshāna paravaśistē
Adi nīvē anukonē
Ī andam nīdē anukonē
Baṅgāru velugula lōkamulō
Hā hā hā hā hā hā
Puṣpa lōkamuna tēne chindin̄chē
Rāṇivammavani
Hā hā hā hā hā hā
Singapoōru singārē
Singārapu singārammō
Chūpulō oka māyā
Navvulō oka kammāyā
Paitanụ kon̄chaṁ pakkaku lāgu
Manasuna nachchinaṭṭugā sāgu
Singapoōru singārē
Singārapu singārammō