Telugu Lyrics
సిగ్గు పడుతున్నావే
సెలవుల్లో వచ్చినట్టి చందమామవే
చందమామవే
సింగపూర్ సంథలోన సిగ్గు పడుతున్నావే
సిగ్గు పడుతున్నావే
సెలవుల్లో వచ్చినట్టి చందమామవే
చందమామవే
నీతో స్నేహం చేయనా
నీతో స్నేహం చేయనా
ఏకంగా ప్రేమలో పడనా
ఏకంగా ప్రేమలో పడనా
నేనంటా రావాలంటా
ఆడే ఆట నువ్వంటా
నీలో లీనం అయిపోనా
నేనంటా రావాలంటా
ఆడే ఆట నువ్వంటా
నీలో లీనం అయిపోనా
సింగపూర్ సంథలోన సిగ్గు పడుతున్నావే
సిగ్గు పడుతున్నావే
సెలవుల్లో వచ్చినట్టి చందమామవే
చందమామవే
నీ కళ్ళు చందమామ
నీ నవ్వు వెన్నెల
నా గుండెల్లో దోచావే
నన్ను అంతునాయే
నాలోన నీవే ఉన్నా
నీలో నన్నే చూస్తున్నా
ఇక నన్ను నేనంటా
నీ దానైపోతున్నా
నా చూపు నీలోనే
నీ నాట్యం నాలోనె
ఇక ఎంతో ఆనందంగా
జీవితం సాగేనా
సింగపూర్ సంథలోన సిగ్గు పడుతున్నావే
సిగ్గు పడుతున్నావే
సెలవుల్లో వచ్చినట్టి చందమామవే
చందమామవే
సింగపూర్ సంథలోన సిగ్గు పడుతున్నావే
సిగ్గు పడుతున్నావే
సెలవుల్లో వచ్చినట్టి చందమామవే
చందమామవే
English Lyrics / Transliteration
Siggu paduthunnave
Selavullo vachinatti chandamamave
Chandamamave
Singapore santhalona siggu paduthunnave
Siggu paduthunnave
Selavullo vachinatti chandamamave
Chandamamave
Neetho sneham cheyana
Neetho sneham cheyana
Ekanga premalo padana
Ekanga premalo padana
Nenanta ravalanta
Aade aata nuvvanta
Neelo leenam ayipona
Nenanta ravalanta
Aade aata nuvvanta
Neelo leenam ayipona
Singapore santhalona siggu paduthunnave
Siggu paduthunnave
Selavullo vachinatti chandamamave
Chandamamave
Nee kallu chandamaama
Nee navvu vennela
Naa gundello dochave
Nannu anthunayye
Naalona neeve unna
Neelo nanne chusthunna
Ika nannu nenanta
Nee danai pothunna
Naa choopu neelone
Nee natyam nalone
Ika entho aanandanga
Jeevitham saagena
Singapore santhalona siggu paduthunnave
Siggu paduthunnave
Selavullo vachinatti chandamamave
Chandamamave
Singapore santhalona siggu paduthunnave
Siggu paduthunnave
Selavullo vachinatti chandamamave
Chandamamave