Telugu Lyrics
సింగారాయ కొండ మీద సన్నాయి రాగాలు
ఎవరికోసం ఎవరు పాడేరె ఈ రాగాలు
ఎవరికోసం ఎవరు పాడేరె ఈ రాగాలు
సింగారాయ కొండ మీద సన్నాయి రాగాలు
అందాల కొండ మీద అందాల బొమ్మంట
అందాల కొండ మీద అందాల బొమ్మంట
చూసినా యెవరికీ కనబడదాయె ఆ బొమ్మ
చూసినా యెవరికీ కనబడదాయె ఆ బొమ్మ
అదేమిటో తెలిసేదెవరికి
సింగారాయ కొండ మీద సన్నాయి రాగాలు
ఎవరికోసం ఎవరు పాడేరె ఈ రాగాలు
సింగారాయ కొండ మీద సన్నాయి రాగాలు
గుండెల్లో కోరికలు గూడు కట్టుకున్నా
గుండెల్లో కోరికలు గూడు కట్టుకున్నా
లోకంలో నెరవేర వక్కటున్న దింకా
లోకంలో నెరవేర వక్కటున్న దింకా
ఎప్పుడు తీరేనె ఆ కోరిక
సింగారాయ కొండ మీద సన్నాయి రాగాలు
ఎవరికోసం ఎవరు పాడేరె ఈ రాగాలు
సింగారాయ కొండ మీద సన్నాయి రాగాలు
బాలెమ్మ కట్ట మీద కోరలు తీరేను
బాలెమ్మ కట్ట మీద కోరలు తీరేను
తొలిసారిగా కోరిక తీరే అనుకొంటే
తొలిసారిగా కోరిక తీరే అనుకొంటే
అదేమని మోసపోయె
సింగారాయ కొండ మీద సన్నాయి రాగాలు
ఎవరికోసం ఎవరు పాడేరె ఈ రాగాలు
సింగారాయ కొండ మీద సన్నాయి రాగాలు
English Lyrics / Transliteration
Singaraya konda meeda sannayi raagaalu
Evarikosam evaru paadere ee raagaalu
Evarikosam evaru paadere ee raagaalu
Singaraya konda meeda sannayi raagaalu
Andala konda meeda andala bommanta
Andala konda meeda andala bommanta
Choosina yevariki kanabadaye aa bomma
Choosina yevariki kanabadaye aa bomma
Ademito telisedevariki
Singaraya konda meeda sannayi raagaalu
Evarikosam evaru paadere ee raagaalu
Singaraya konda meeda sannayi raagaalu
Gundello korikalu goodu kattukunna
Gundello korikalu goodu kattukunna
Lokamlo neravvera vakkattunna dinka
Lokamlo neravvera vakkattunna dinka
Eppudu theerene aa korika
Singaraya konda meeda sannayi raagaalu
Evarikosam evaru paadere ee raagaalu
Singaraya konda meeda sannayi raagaalu
Balemma katta meeda koralu theerenu
Balemma katta meeda koralu theerenu
Tholisariga korika theere anukunte
Tholisariga korika theere anukunte
Ademani mosapoye
Singaraya konda meeda sannayi raagaalu
Evarikosam evaru paadere ee raagaalu
Singaraya konda meeda sannayi raagaalu