Telugu Lyrics
చిన్నారి ఓ లకా బోసీ
తోడుంటే నా లకా బోసీ
హాయిగా నా లకా బోసీ
ఎవరన్నా ఏమన్నా
నాకొకటే నువ్వేలే
కళ్ళల్లో కాంతివి
కలకలమంటు నవ్వేలే
చిలిపి చూపులే
చిరునవ్వులే
మురిపించె నీ లకా బోసీ
సింగారం ఓ లకా బోసీ
చిన్నారి ఓ లకా బోసీ
తోడుంటే నా లకా బోసీ
హాయిగా నా లకా బోసీ
నువ్వొకతే నా లోకం
నువ్వోసారం నా ప్రాణం
నీ ప్రేమంటే ఒక వరం
నాకంతే ఆనందం
అందాలన్ని నీవేలే
అనురాగాలు నీవేలే
నా మదిలో నిలిచే లకా బోసీ
సింగారం ఓ లకా బోసీ
చిన్నారి ఓ లకా బోసీ
తోడుంటే నా లకా బోసీ
హాయిగా నా లకా బోసీ
ఎవరన్నా ఏమన్నా
నాకొకటే నువ్వేలే
కళ్ళల్లో కాంతివి
కలకలమంటు నవ్వేలే
చిలిపి చూపులే
చిరునవ్వులే
మురిపించె నీ లకా బోసీ
సింగారం ఓ లకా బోసీ
చిన్నారి ఓ లకా బోసీ
తోడుంటే నా లకా బోసీ
హాయిగా నా లకా బోసీ
English Lyrics / Transliteration
Chinnari O laka bosy
Thodunte naa laka bosy
Haayiga naa laka bosy
Evaranna emanna
Naakokate nuvvele
Kallallo kaanthivi
Kalakalamantu navvele
Chilipi choopule
Chirunavvule
Muripinche nee laka bosy
Singaram O laka bosy
Chinnari O laka bosy
Thodunte naa laka bosy
Haayiga naa laka bosy
Nuvvokate naa lokam
Nuvvosaram naa praanam
Nee premante oka varam
Naakanthe aanandam
Andaalananni neevele
Anuraagaalu neevele
Naa madhilo niliche laka bosy
Singaram O laka bosy
Chinnari O laka bosy
Thodunte naa laka bosy
Haayiga naa laka bosy
Evaranna emanna
Naakokate nuvvele
Kallallo kaanthivi
Kalakalamantu navvele
Chilipi choopule
Chirunavvule
Muripinche nee laka bosy
Singaram O laka bosy
Chinnari O laka bosy
Thodunte naa laka bosy
Haayiga naa laka bosy