Telugu Lyrics
శృంగారం పుట్టింది సింగారమై
రమణీయమైన ఈ జీవితమున
మధురమే కానిదొకటి లేదు
సింగారం పుట్టింది సింగారమై
శృంగారం పుట్టింది సింగారమై
ఆ మధురమైన పాట పాడుతోంది
ఓ మధురమైన పాట పాడుతోంది
అది మనసున అమృతము నింపుతోంది
అది మనసున అమృతము నింపుతోంది
సింగారం పుట్టింది సింగారమై
శృంగారం పుట్టింది సింగారమై
ఇది వెన్నెల రేయి
అది పున్నమి తోడు
ఇది వెన్నెల రేయి
అది పున్నమి తోడు
ఇందుగల మనసుల
పొంగే అనందము
ఇందుగల మనసుల
పొంగే అనందము
సింగారం పుట్టింది సింగారమై
శృంగారం పుట్టింది సింగారమై
రమణీయమైన ఈ జీవితమున
మధురమే కానిదొకటి లేదు
సింగారం పుట్టింది సింగారమై
శృంగారం పుట్టింది సింగారమై
English Lyrics / Transliteration
Sr̥ṅgāraṁ puttindi singāramai
Ramaṇīyamaina ī jīvitamuna
Madhuramē kānidokaṭi lēdu
Singaram puttindi singāramai
Sr̥ṅgāraṁ puttindi singāramai
Ā madhuramaina pāṭa pāḍutōndi
Ō madhuramaina pāṭa pāḍutōndi
Adi manasuna amr̥tamu nimputōndi
Adi manasuna amr̥tamu nimputōndi
Singaram puttindi singāramai
Sr̥ṅgāraṁ puttindi singāramai
Idi vennela rēyi
Adi punnami tōḍu
Idi vennela rēyi
Adi punnami tōḍu
Indugala manasula
Ponge ānandamu
Indugala manasula
Ponge ānandamu
Singaram puttindi singāramai
Sr̥ṅgāraṁ puttindi singāramai
Ramaṇīyamaina ī jīvitamuna
Madhuramē kānidokaṭi lēdu
Singaram puttindi singāramai
Sr̥ṅgāraṁ puttindi singāramai