Telugu Lyrics
సంగీతమునకు ప్రాణమై వెలుగు నాద స్వరూపము నీవే
సింగారమూర్తివి నీవే శ్రీరంగమూర్తివి నీవే
అందరిలో అందము నీవే ఆనందమునకు అందము నీవే
అఖిల లోకాలకు అందము నీవే…
ఆహా… అందరిలో అందము నీవే ఆనందమునకు అందము నీవే
అఖిల లోకాలకు అందము నీవే
వేదాల గతివూ నీవే వేదాంత సమితివూ నీవే
భేదాలెరుగని శాంత స్వరూపము నీవే
సింగారమూర్తివి నీవే శ్రీరంగమూర్తివి నీవే
నారద గానమునకు ప్రాణమై నాట్యమాడే తనువూ నీవే
హరి నామ స్మరణకు ఆనందమై…
ఆహా… నారద గానమునకు ప్రాణమై నాట్యమాడే తనువూ నీవే
హరి నామ స్మరణకు ఆనందమై…
శ్రీరామ గీతమునకు స్ఫూర్తివూ నీవే
సింగారమూర్తివి నీవే శ్రీరంగమూర్తివి నీవే
సంగీతమునకు ప్రాణమై వెలుగు నాద స్వరూపము నీవే
English Lyrics / Transliteration
Sangeethamunaku praanamai velugu naada swaroopamu neeve
Singara murthivi neeve Sriranga murthivi neeve
Andarilo andamu neeve aanandamunaku andamu neeve
Akhila lokaalaku andamu neeve…
Aaha… Andarilo andamu neeve aanandamunaku andamu neeve
Akhila lokaalaku andamu neeve
Vedaala gathivoo neeve vedantha samithivoo neeve
Bhedhaalerugani shaantha swaroopamu neeve
Singara murthivi neeve Sriranga murthivi neeve
Narada gaanamunaku praanamai naatyamade thanuvoo neeve
Hari naama smaranaku aanandamai…
Aaha… Narada gaanamunaku praanamai naatyamade thanuvoo neeve
Hari naama smaranaku aanandamai…
Srirama geethamunaku sphoorthivoo neeve
Singara murthivi neeve Sriranga murthivi neeve
Sangeethamunaku praanamai velugu naada swaroopamu neeve