Telugu Lyrics
పిల్లగాలి పిలిచెలాగా
మబ్బులన్నీ తేలిపోగా
చిరుగాలితోనే చెలిమే చేయగా
చిలక పచ్చని చల్లని కోనలో
మెరుపు తీగలా నువ్వెలా వచ్చావే
మెత్తని నా గుండెలోన
మధురమైన కలగా మారవే
సిన్నె సిన్నె కొరికలాడగా
పిల్లగాలి పిలిచెలాగా
మబ్బులన్నీ తేలిపోగా
చిరుగాలితోనే చెలిమే చేయగా
ఆకుపచ్చని లోకం
ఎన్నో రంగుల రూపం
మనసులు రెండు కలిసిన
కొత్త లోకం చూపగా
ఒకటైన ప్రాణమై
ఒకటైపోయిందీ బంధమై
ఈ నదిలో నీటి అలలా
పయనించుట ఇంకెంతో హాయిగా
మనసులోన దాచిన
ప్రేమను పంచుకోగా
కాలం ఆగదే కలకాలం
తుళ్లి పడదే ఊహలలో
సిన్నె సిన్నె కొరికలాడగా
పిల్లగాలి పిలిచెలాగా
మబ్బులన్నీ తేలిపోగా
చిరుగాలితోనే చెలిమే చేయగా
చిలక పచ్చని చల్లని కోనలో
మెరుపు తీగలా నువ్వెలా వచ్చావే
మెత్తని నా గుండెలోన
మధురమైన కలగా మారవే
English Lyrics / Transliteration
Pillagaali pilichelaga
Mabbulanni telipoga
Chirugaalitohne chelime cheyaga
Chilaka pachani challani konalo
Merupu teegala nuvvela vacchaave
Mettani naa gundelona
Madhuramaina kalaga maarave
Sinne sinne korikaladaga
Pillagaali pilichelaga
Mabbulanni telipoga
Chirugaalitohne chelime cheyaga
Aakupachani lokam
Enno rangula roopam
Manasulu rendu kalisina
Kotta lokam chupaga
Okataina praanmai
Okatapoyindee bandhamai
Ee nadilo neeti alalaa
Payaninchuta inkentho haayigaa
Manasulona daachina
Premanu panchukoaga
Kaalam aagadhe kalakaalam
Tulli padadhe oohalalo
Sinne sinne korikaladaga
Pillagaali pilichelaga
Mabbulanni telipoga
Chirugaalitohne chelime cheyaga
Chilaka pachani challani konalo
Merupu teegala nuvvela vacchaave
Mettani naa gundelona
Madhuramaina kalaga maarave