Telugu Lyrics
నీదే ఈ మధుర స్వరం
సిర్ ఒస్తర ఓ సరిగమ పద
నీదే ఈ మధుర స్వరం
మయమరచునులే లోకమంత
నీ గొంతులోన దాగి
నీ స్వరం వింటుంటే
మది వీణ మీటినట్టు
మెలిపెట్టునులే
ఆనంద తరంగాలై
సిర్ ఒస్తర ఓ సరిగమ పద
నీదే ఈ మధుర స్వరం
సిర్ ఒస్తర ఓ సరిగమ పద
నీదే ఈ మధుర స్వరం
కనులు మూసుకుంటే
ఒక లోకం కనబడునులే
అపుడు నీ పాట
నన్ను నే లయలో కోల్పోయే
నీ పాట నా ప్రాణం
నీ పాట నా ధ్యానం
నీ పాట నా లోకం
నీ పాట నా సర్వం
సిర్ ఒస్తర ఓ సరిగమ పద
నీదే ఈ మధుర స్వరం
సిర్ ఒస్తర ఓ సరిగమ పద
నీదే ఈ మధుర స్వరం
తళుకుల మెరుపులు
నీ స్వరానికి సాటి రావులే
తనాలన్నీ నీతో
పులకించి పులకించి పోతుంటే
సంగీతమా నీవే
అందానికే సొగసులొచ్చె
సిర్ ఒస్తర ఓ సరిగమ పద
నీదే ఈ మధుర స్వరం
సిర్ ఒస్తర ఓ సరిగమ పద
నీదే ఈ మధుర స్వరం
మయమరచునులే లోకమంత
నీ గొంతులోన దాగి
నీ స్వరం వింటుంటే
మది వీణ మీటినట్టు
మెలిపెట్టునులే
ఆనంద తరంగాలై
సిర్ ఒస్తర ఓ సరిగమ పద
నీదే ఈ మధుర స్వరం
సిర్ ఒస్తర ఓ సరిగమ పద
నీదే ఈ మధుర స్వరం
English Lyrics / Transliteration
Neede ee madhura swaram
Sir osthara o sarigama pada
Neede ee madhura swaram
Mayamarachunule lokamantha
Nee gonthulona daagi
Nee swaram vintunte
Madhi veena meetinattu
Melipettunule
Ananda tarangalai
Sir osthara o sarigama pada
Neede ee madhura swaram
Sir osthara o sarigama pada
Neede ee madhura swaram
Kanulu musukunte
O lokam kanabadunule
Apudu nee paata
Nannu ne layalo kolpoye
Nee paata naa praanam
Nee paata naa dhyaanam
Nee paata naa lokam
Nee paata naa sarvam
Sir osthara o sarigama pada
Neede ee madhura swaram
Sir osthara o sarigama pada
Neede ee madhura swaram
Talukula merupulu
Nee saraaniki saati raavule
Taanalanni neetho
Pulakinchi pulakinchi potunte
Sangeethamaa neeve
Andaanike soghasulocche
Sir osthara o sarigama pada
Neede ee madhura swaram
Sir osthara o sarigama pada
Neede ee madhura swaram
Mayamarachunule lokamantha
Nee gonthulona daagi
Nee swaram vintunte
Madhi veena meetinattu
Melipettunule
Ananda tarangalai
Sir osthara o sarigama pada
Neede ee madhura swaram
Sir osthara o sarigama pada
Neede ee madhura swaram