Telugu Lyrics
చిలిపి పనులకు సిద్దముగా వుంది
సిరిమల్లి సొగసు చెలి నా వయసు
చిలిపి పనులకు సిద్దముగా వుంది
కలిసిన వేళలొ కలలే కదిలెనొ
కలిసిన వేళలొ కలలే కదిలెనొ
పలికిన పలుకులె పరువపు గీతిక
అదిమిన ఒడిలో అణువైన విరిసెను
అందాల లోకమె అందెను మదిలో
సిరిమల్లి సొగసు చెలి నా వయసు
చిలిపి పనులకు సిద్దముగా వుంది
సరసాల మాటకు సన్నాయి రాగాలు
సరసాల మాటకు సన్నాయి రాగాలు
పరవశియించెను మనసు పరవశియించెను
తనువైన మత్తున తనువైన మత్తున
తనువైన మత్తున తనువైన మత్తున
తనువైన మత్తున తనలో కరిగెను
కొత్తైన కోరిక కొలువెక్కె మనసులో
సిరిమల్లి సొగసు చెలి నా వయసు
చిలిపి పనులకు సిద్దముగా వుంది
English Lyrics / Transliteration
Chilipi panulaku siddhamugaa undi
Sirimalli sogasu cheli naa vayasu
Chilipi panulaku siddhamugaa undi
Kaalisina velalo kalale kadileno
Kaalisina velalo kalale kadileno
Palikina palukule paru’v’apu geethika
Adimina odilo anuvaina virisenu
Andala lokame andenu madilo
Sirimalli sogasu cheli naa vayasu
Chilipi panulaku siddhamugaa undi
Sarasala maataku sannayi raagaalu
Sarasala maataku sannayi raagaalu
Paravashiyinchenu manasu paravashiyinchenu
Tanuvaina mattuna tanuvaina mattuna
Tanuvaina mattuna tanuvaina mattuna
Tanuvaina mattuna tanalo karigenu
Kothaina korika koluvekke manasulo
Sirimalli sogasu cheli naa vayasu
Chilipi panulaku siddhamugaa undi