Telugu Lyrics
సరసీజాక్షుని పతి కోరితిని
బలితనుజుని నడచిన వానిని
తరుణి యెదలోన నిలిపిన వానిని
భామినీ రా రా స్వామి సేవలో
భాగ్యములెన్నో కనుగొందువులే
శ్రీరస్తు శుభమస్తు
అస్తుక్యవధారణం
అస్తుకల్యాణం
శ్రీనివాస నిలయం
శ్రీనివాస వసతి
సరసిజానన
ఇరువదొక వన్నెలు
మెరవంగ
హరి నామములు
పలుకంగ
వరతనుజుడై
వచ్చిన వానిని
తిరునామముల
నిలిపిన వానిని
భామినీ రా రా స్వామి సేవలో
భాగ్యములెన్నో కనుగొందువులే
పొన్నగంటి పూవనె
మెరిసేటి
బన్నగిరి వెలిసేటి
అన్నమయ్యా
అన్నమయ్యా
ఆనందమయ
అన్నమయ్యా
భామినీ రా రా స్వామి సేవలో
భాగ్యములెన్నో కనుగొందువులే
English Lyrics / Transliteration
saraseejakshuni pathi korithini
balithanujuni nadachina vaanini
tharuni yedalOna nalipina vaanini
bhaaminee raa raa swaami sEvalO
bhAgyumulENnO kanugonduvulE
shrIrastu shubhamastu
astukyavadhAraNam
astukalyANam
shrInivAsa nilayam
shrInivAsa vasathi
sarasi jAnana
iruvadhoka vannelu
meravanga
hari nAmamulu
palukanga
varathanujuDai
vachchina vaanini
thirunAmamula
nalipina vaanini
bhaaminee raa raa swaami sEvalO
bhAgyumulENnO kanugonduvulE
ponnaganti poovane
merisEti
bannagiri velisEti
annamayya
annamayya
Anandamaya
annamayya
bhaaminee raa raa swaami sEvalO
bhAgyumulENnO kanugonduvulE