Telugu Lyrics
ఏటి ఒడ్డున ఏసుకుంటా
పైట చెంగున పైసల్ పెట్టి
పైరు చేలల నింపుకుంటా
పిట్ట కొట్టాల పులిని కొట్టాల
పేదరికాన్ని చీల్చుకుంటా
పట్టు చీరాల బొట్టు మాలాల
పండుగ దినాన మెరిసిపోతా
అచ్చెమ కళ్ళు నాకిచ్చెరా
అందుకో మా మాంచాల
అచ్చెమ కళ్ళు నాకిచ్చెరా
అందుకో మా మాంచాల
అయ్యయ్యో రామయ్యా ఏంటి వింత
ఈరయ్యో రామయ్యా నీదే ఈ చింత
అయ్యయ్యో రామయ్యా ఏంటి వింత
ఈరయ్యో రామయ్యా నీదే ఈ చింత
సిరిసిరి కొండాల సింగారాల
ఏటి ఒడ్డున ఏసుకుంటా
పైట చెంగున పైసల్ పెట్టి
పైరు చేలల నింపుకుంటా
అంతరిక్షం ఆగేదాక
అయినంత పని చేసే
అగ్గిపుల్ల వోలె మండుకుంటూ
అవతారం దరియించ
లోకం లోన నా పేరు
లిఖించి దాచుకొంటా
లోకం లోన నా పేరు
లిఖించి దాచుకొంటా
అచ్చెమ కళ్ళు నాకిచ్చెరా
అందుకో మా మాంచాల
అచ్చెమ కళ్ళు నాకిచ్చెరా
అందుకో మా మాంచాల
అయ్యయ్యో రామయ్యా ఏంటి వింత
ఈరయ్యో రామయ్యా నీదే ఈ చింత
అయ్యయ్యో రామయ్యా ఏంటి వింత
ఈరయ్యో రామయ్యా నీదే ఈ చింత
సిరిసిరి కొండాల సింగారాల
ఏటి ఒడ్డున ఏసుకుంటా
పైట చెంగున పైసల్ పెట్టి
పైరు చేలల నింపుకుంటా
English Lyrics / Transliteration
Eti odduna yesukunta
Paita chenguna paisal petti
Pairu chelala nimputkunta
Pitta kottala pulini kottala
Pedarikanini chilchukunta
Pattu cheerala bottu maalala
Panduga dinana merisipota
Achhema kallu naakichhera
Anduko maa maanchala
Achhema kallu naakichhera
Anduko maa maanchala
Ayyayyo ramayya enti vintha
Eerayyo ramayya neede ee chintha
Ayyayyo ramayya enti vintha
Eerayyo ramayya neede ee chintha
Sirisiri kondala singarala
Eti odduna yesukunta
Paita chenguna paisal petti
Pairu chelala nimputkunta
Anthariksham aagedaaka
Ayinantha pani chese
Aggipulla vole mandukuntu
Avatharam dariyinch
Lokam lona naa peru
Likhinchi daachukunta
Lokam lona naa peru
Likhinchi daachukunta
Achhema kallu naakichhera
Anduko maa maanchala
Achhema kallu naakichhera
Anduko maa maanchala
Ayyayyo ramayya enti vintha
Eerayyo ramayya neede ee chintha
Ayyayyo ramayya enti vintha
Eerayyo ramayya neede ee chintha
Sirisiri kondala singarala
Eti odduna yesukunta
Paita chenguna paisal petti
Pairu chelala nimputkunta