Telugu Lyrics
నీవే మా దైవం
బాలసాయి నీ…
నీవే మా దైవం
తల్లిదండ్రుల రూపం
గురువుల రూపం
సత్య ధర్మం నీవే
శాంతి దీపం నీవే
అందరి మనసులు ఒకటే
నీలో అందరూ ఒకటే
అందరి మనసులు ఒకటే
నీలో అందరూ ఒకటే
సిరిది సాయి నీ…
నీవే మా దైవం
బాలసాయి నీ…
నీవే మా దైవం
అఖిల లోకాలకే
ఆధారం నీవే
అందరి కష్టాలను
బాధలను తుడిచే
అక్కున చేర్చుకొను
ఆదరణ నీవే
అందించు మాకొక
అనుగ్రహం నీవే
అన్నం పెట్టిన నీకే
అర్పించు భక్తిని
అందించు నీ ఆశీస్సు
అందరి లోకానికి
అన్నం పెట్టిన నీకే
అర్పించు భక్తిని
అందించు నీ ఆశీస్సు
అందరి లోకానికి
సిరిది సాయి నీ…
నీవే మా దైవం
బాలసాయి నీ…
నీవే మా దైవం
తల్లిదండ్రుల రూపం
గురువుల రూపం
సత్య ధర్మం నీవే
శాంతి దీపం నీవే
అందరి మనసులు ఒకటే
నీలో అందరూ ఒకటే
అందరి మనసులు ఒకటే
నీలో అందరూ ఒకటే
శరణు శరణు ఓ సాయి
శరణు శరణు ఓ సాయి
శరణు శరణు ఓ సాయి
శరణు శరణు ఓ సాయి
శరణు శరణు ఓ సాయి
శరణు శరణు ఓ సాయి
శరణు శరణు ఓ సాయి
శరణు శరణు ఓ సాయి
శిరిడీ సాయి నీ…
నీవే మా దైవం
బాలసాయి నీ…
నీవే మా దైవం
తల్లిదండ్రుల రూపం
గురువుల రూపం
సత్య ధర్మం నీవే
శాంతి దీపం నీవే
అందరి మనసులు ఒకటే
నీలో అందరూ ఒకటే
అందరి మనసులు ఒకటే
నీలో అందరూ ఒకటే
English Lyrics / Transliteration
Neeve Maa Daivam
Balasai Ni…
Neeve Maa Daivam
Thallidandhrula Roopaṁ
Guruvula Roopaṁ
Satya Dharmaṁ Neeve
Shānti Deepaṁ Neeve
Andari Manasulu Okate
Neelo Andaroo Okate
Andari Manasulu Okate
Neelo Andaroo Okate
Siridi Sai Ni…
Neeve Maa Daivam
Balasai Ni…
Neeve Maa Daivam
Akhila Lokālake
Ādhāraṁ Neeve
Andari Kaṣhṭālanu
Bādhalanu Tuḍichē
Akkuna Cērcukonu
Ādharaṇa Neeve
Andin̄chu Mākoka
Anugrahaṁ Neeve
Annaṁ Peṭṭina Nīke
Arpin̄chu Bhaktini
Andin̄chu Nī Āśīssu
Andari Lōkāniki
Annaṁ Peṭṭina Nīke
Arpin̄chu Bhaktini
Andin̄chu Nī Āśīssu
Andari Lōkāniki
Siridi Sai Ni…
Neeve Maa Daivam
Balasai Ni…
Neeve Maa Daivam
Thallidandhrula Roopaṁ
Guruvula Roopaṁ
Satya Dharmaṁ Neeve
Shānti Deepaṁ Neeve
Andari Manasulu Okate
Neelo Andaroo Okate
Andari Manasulu Okate
Neelo Andaroo Okate
Sharaṇa Sharaṇa O Sai
Sharaṇa Sharaṇa O Sai
Sharaṇa Sharaṇa O Sai
Sharaṇa Sharaṇa O Sai
Sharaṇa Sharaṇa O Sai
Sharaṇa Sharaṇa O Sai
Sharaṇa Sharaṇa O Sai
Sharaṇa Sharaṇa O Sai
Siridi Sai Ni…
Neeve Maa Daivam
Balasai Ni…
Neeve Maa Daivam
Thallidandhrula Roopaṁ
Guruvula Roopaṁ
Satya Dharmaṁ Neeve
Shānti Deepaṁ Neeve
Andari Manasulu Okate
Neelo Andaroo Okate
Andari Manasulu Okate
Neelo Andaroo Okate