Telugu Lyrics
శ్రుతి మేళించి లయ కలిసుందా
మధురమైనా రాగమాలిక
మనసు పలికెగా..
శిశిరమంతా చెరిగిపోయెగా
సిరిసిరి నీపూచి కుందుమా
శ్రుతి మేళించి లయ కలిసుందా
మధురమైనా రాగమాలిక
మనసు పలికెగా..
శిశిరమంతా చెరిగిపోయెగా
నది గలగల అలకల సందడి
పలికెనా..
మది మెలికల మమతల వైనం
కొలిచెనా..
మబ్బుల చాటున చినుకుల ఆట
తెలిసెనా..
మనసులు కలిసిన ముచ్చట గీతం
వినిపించెనా..
అనురాగపు అలకకు..
అమృతం అందించు..
ఎద లయలసెల..
ఆనందమందించు..
వలపు వలపు..
వెలుగు వెలుగు..
వలపు వలపు..
వెలుగు వెలుగు..
సిరిసిరి నీపూచి కుందుమా
శ్రుతి మేళించి లయ కలిసుందా
మధురమైనా రాగమాలిక
మనసు పలికెగా..
శిశిరమంతా చెరిగిపోయెగా
తళుకుల దారుల..
తలపుల నడకలు..
సాగెనా..
వెలుగు రేకుల..
విరుల నవ్వులు..
చూసెనా..
సరసమాడు..
చెలిమి పాట..
పాడెనా..
హృదయమంతా..
శివ శివ మంట..
తోచెనా..
సందె వెలుగులు..
చేరి మబ్బులు..
కలిసెనా..
పండగ రాత్రులు..
మదిలోన..
మెరిసెనా..
మత్తు మైకముల..
పలికెన..
మరపురాని..
మధుర గాన..
మనసు నిండెగా..
ఆనందమంత..
వెలసెగా..
English Lyrics / Transliteration
Shruthi melinchi laya kalisundaa
Madhuramaina raagamalika
Manasu palikegaa..
Shishiramantaa cherigipoyegaa
Sirisiri neepoochi kunduma
Shruthi melinchi laya kalisundaa
Madhuramaina raagamalika
Manasu palikegaa..
Shishiramantaa cherigipoyegaa
Nadi galagala alakala sandadi
Palikenaa..
Madhi melikala mamathala vainam
Kolichenaa..
Mabbula chaatuna chinukula aata
Thelisenaa..
Manasulu kalisina muchata geetham
Vinipinchenaa..
Anuraagapu alaku..
Amrutham andinchu..
Edha layalasela..
Aanandhamandinchu..
Valapu valapu..
Velugu velugu..
Valapu valapu..
Velugu velugu..
Sirisiri neepoochi kunduma
Shruthi melinchi laya kalisundaa
Madhuramaina raagamalika
Manasu palikegaa..
Shishiramantaa cherigipoyegaa
Thalukula daarula..
Thalapula nadakalu..
Saagenaa..
Velugu rekula..
Virula navvulu..
Choosenaa..
Sarasamaadu..
Chelimi paata..
Paadenaa..
Hrudayamantaa..
Shiva shiva manta..
Thochenaa..
Sande velugulu..
Cheri mabbulu..
Kalisenaa..
Pandaga raathrulu..
Madilona..
Merisenaa..
Mathu maikamula..
Palikena..
Marapuraani..
Madhura gaana..
Manasu nindegaa..
Aanandhamantha..
Velasegaa..