Telugu Lyrics
సిరిగల దొరవు నీవే
ధనమెల్ల నీ దానమె
పతియే నీవు ప్రియురాలికి
ప్రియతమే నీ పతికి
దాతవు నీవే దీనులకు
దేవుడవు నీవే భక్తులకు
కరుణామయా కారుణ్య నిధి
కృపాసాగర శ్రీనిధి
హృదయేశ్వరా హృదయేశ్వరి
రారా రారా రంగరాయ
రమానాథా రమణీయ
రామవరముని రంజిత
లోకేశ్వరా లోకేశ్వరి
లోకానంద కరుడా
ఆహా ఓహో ఆనంద
ఆశ్రితజన పరిపాల
అంబాజీ అమ్మలగన్న
అన్నిటికి తల్లే
కరుణామయా కారుణ్య నిధి
కృపాసాగర శ్రీనిధి
హృదయేశ్వరా హృదయేశ్వరి
రారా రారా రంగరాయ
రమానాథా రమణీయ
రామవరముని రంజిత
లోకేశ్వరా లోకేశ్వరి
లోకానంద కరుడా
ధనమెల్ల నీ దానమె
పతియే నీవు ప్రియురాలికి
ప్రియతమే నీ పతికి
దాతవు నీవే దీనులకు
దేవుడవు నీవే భక్తులకు
కరుణామయా కారుణ్య నిధి
కృపాసాగర శ్రీనిధి
హృదయేశ్వరా హృదయేశ్వరి
రారా రారా రంగరాయ
రమానాథా రమణీయ
రామవరముని రంజిత
లోకేశ్వరా లోకేశ్వరి
లోకానంద కరుడా
ఆహా ఓహో ఆనంద
ఆశ్రితజన పరిపాల
అంబాజీ అమ్మలగన్న
అన్నిటికి తల్లే
కరుణామయా కారుణ్య నిధి
కృపాసాగర శ్రీనిధి
హృదయేశ్వరా హృదయేశ్వరి
రారా రారా రంగరాయ
రమానాథా రమణీయ
రామవరముని రంజిత
లోకేశ్వరా లోకేశ్వరి
లోకానంద కరుడా
English Lyrics / Transliteration
Sirigala doravu neeve
Dhanamentha nee daaname
Pathiye neevu priyuraaliki
Priyathame nee pathiki
Daathavu neeve deenulaku
Devudavu neeve bhakthulaku
Karunamayaa karunya nidhi
Krupaasagara sreenidhi
Hrudayeshwaraa hrudayeshwari
Raara raara ranga raaya
Ramaanaathaa ramaneeya
Ramavaramuni ranjitha
Lokeshwaraa lokeshwari
Lokaanaanda karudaa
Aahaa oho aananda
Aashrithajana pari paala
Ambajee ammalaganna
Annitiki thalle
Karunamayaa karunya nidhi
Krupaasagara sreenidhi
Hrudayeshwaraa hrudayeshwari
Raara raara ranga raaya
Ramaanaathaa ramaneeya
Ramavaramuni ranjitha
Lokeshwaraa lokeshwari
Lokaanaanda karudaa
Dhanamentha nee daaname
Pathiye neevu priyuraaliki
Priyathame nee pathiki
Daathavu neeve deenulaku
Devudavu neeve bhakthulaku
Karunamayaa karunya nidhi
Krupaasagara sreenidhi
Hrudayeshwaraa hrudayeshwari
Raara raara ranga raaya
Ramaanaathaa ramaneeya
Ramavaramuni ranjitha
Lokeshwaraa lokeshwari
Lokaanaanda karudaa
Aahaa oho aananda
Aashrithajana pari paala
Ambajee ammalaganna
Annitiki thalle
Karunamayaa karunya nidhi
Krupaasagara sreenidhi
Hrudayeshwaraa hrudayeshwari
Raara raara ranga raaya
Ramaanaathaa ramaneeya
Ramavaramuni ranjitha
Lokeshwaraa lokeshwari
Lokaanaanda karudaa