Telugu Lyrics
మురిపించుకొనె సురతార
సిరిమల్లె మొగ్గమీద
మురిపించుకొనె సురతార
సరసాల సయ్యాట
సరసాల సయ్యాట
జరిగెను రతిగీతం
నవరాగిణి రాగం
మొగం కౌగిలించెను
మత్తై వొళ్ళు మరచెను
సిరిమల్లె మొగ్గమీద
మురిపించుకొనె సురతార
తనువెంతో
సరసన రసన
తనువెంతో
సరసన రసన
తాకుచుండగ
తనువూగెను
మెలకువ మరచి
హాయిగ
కొలిచెను
రతి దేవుడు
కొలిచెను
రతి దేవుడు
నిలిచెను
వరవధువు
అందాల
రాణిగ
సిరిమల్లె మొగ్గమీద
మురిపించుకొనె సురతార
సరసాల సయ్యాట
సరసాల సయ్యాట
జరిగెను రతిగీతం
నవరాగిణి రాగం
మొగంపెదవి తాకెను
మత్తై వొళ్ళు మరచెను
సిరిమల్లె మొగ్గమీద
మురిపించుకొనె సురతార
English Lyrics / Transliteration
Muripinchukone surataara
Sirimalle moggameeda
Muripinchukone surataara
Sarasala sayyaata
Sarasala sayyaata
Jarigenu ratigeetam
Navaraagini raagam
Mogam kaugilinchenu
Mattai wollu marachenu
Sirimalle moggameeda
Muripinchukone surataara
Tanuvaintho
Sarasana rasana
Tanuvaintho
Sarasana rasana
Taakuchundaga
Tanuvuugenau
Melakuva marachi
Haayiga
Kolichenu
Rati devudu
Kolichenu
Rati devudu
Nilichenu
Varavadhuvu
Andaala
Raaniga
Sirimalle moggameeda
Muripinchukone surataara
Sarasala sayyaata
Sarasala sayyaata
Jarigenu ratigeetam
Navaraagini raagam
Mogampedavi taakenu
Mattai wollu marachenu
Sirimalle moggameeda
Muripinchukone surataara