Telugu Lyrics
చిరుగాలికి జోకొట్టి సిద్దన్నారా
సిరిమల్లె పువ్వా సింగారాల పువ్వా
చిరుగాలికి జోకొట్టి సిద్దన్నారా
ప్రియా రా ప్రియా రా ప్రియా రా ప్రియా
ప్రియా రా ప్రియా రా ప్రియా రా ప్రియా
ప్రియా రా ప్రియా రా ప్రియా రా ప్రియా
ప్రియా రా ప్రియా రా ప్రియా రా ప్రియా
పచ్చని పైరులోన పన్నీటి తుంపరలా
చెలికాని చెంతలోన చేరనున్న నీవంట
పచ్చని పైరులోన పన్నీటి తుంపరలా
చెలికాని చెంతలోన చేరనున్న నీవంట
లోకం మరిచి నీతో లోగిలికై పయనిస్తూ
మధుర స్వప్నాలలో మరుమల్లెలు పూయిస్తూ
సిరిమల్లె పువ్వా సింగారాల పువ్వా
చిరుగాలికి జోకొట్టి సిద్దన్నారా
ప్రియా రా ప్రియా రా ప్రియా రా ప్రియా
ప్రియా రా ప్రియా రా ప్రియా రా ప్రియా
ప్రియా రా ప్రియా రా ప్రియా రా ప్రియా
ప్రియా రా ప్రియా రా ప్రియా రా ప్రియా
హాయిగ ఊగెనే ఆ వెన్నెల నీ తోడై
మరుగేల నీకంటా మది నిండుగ నీవంట
హాయిగ ఊగెనే ఆ వెన్నెల నీ తోడై
మరుగేల నీకంటా మది నిండుగ నీవంట
తనువే కరిగించీ తనువును మరపించీ
తొలిరేయి అందాలను తొలిమల్లెనై విరియించీ
సిరిమల్లె పువ్వా సింగారాల పువ్వా
చిరుగాలికి జోకొట్టి సిద్దన్నారా
ప్రియా రా ప్రియా రా ప్రియా రా ప్రియా
ప్రియా రా ప్రియా రా ప్రియా రా ప్రియా
ప్రియా రా ప్రియా రా ప్రియా రా ప్రియా
ప్రియా రా ప్రియా రా ప్రియా రా ప్రియా
English Lyrics / Transliteration
Chirugaaliki jokotti siddannara
Sirimalle puvva singarala puvva
Chirugaaliki jokotti siddannara
Priya ra priya ra priya ra priya
Priya ra priya ra priya ra priya
Priya ra priya ra priya ra priya
Priya ra priya ra priya ra priya
Pachani pairulona panneti tumparala
Chelikani chentlona cheranunna neevanta
Pachani pairulona panneti tumparala
Chelikani chentlona cheranunna neevanta
Lokam marichi neetho logilikai payanistoo
Madhura swapnalalo marumallelu pooyistoo
Sirimalle puvva singarala puvva
Chirugaaliki jokotti siddannara
Priya ra priya ra priya ra priya
Priya ra priya ra priya ra priya
Priya ra priya ra priya ra priya
Priya ra priya ra priya ra priya
Haayiga oogene aa vennela nee thodai
Marugela neekanta madhi ninduga neevanta
Haayiga oogene aa vennela nee thodai
Marugela neekanta madhi ninduga neevanta
Thanuvve kariginchee thanuvunu marapichee
Tholireyi andalanu tholimallenai viriyinchee
Sirimalle puvva singarala puvva
Chirugaaliki jokotti siddannara
Priya ra priya ra priya ra priya
Priya ra priya ra priya ra priya
Priya ra priya ra priya ra priya
Priya ra priya ra priya ra priya