Telugu Lyrics
శుభములెన్నో యిచ్చెటి దేవత నీవే
శ్రీ సంపదలీచెటి తల్లివి నీవే
శుభములెన్నో యిచ్చెటి దేవత నీవే
నవదుర్గ రూపములెల్ల నీవే
నవలావన్య మాయలు నీవే
నవదుర్గ రూపములెల్ల నీవే
నవలావన్య మాయలు నీవే
శ్రీ సంపదలీచెటి తల్లివి నీవే
శుభములెన్నో యిచ్చెటి దేవత నీవే
అష్టలక్ష్మి రూపాం నీవే
అష్టైశ్వర్యాలకి మూలం నీవే
అష్టలక్ష్మి రూపాం నీవే
అష్టైశ్వర్యాలకి మూలం నీవే
శ్రీ సంపదలీచెటి తల్లివి నీవే
శుభములెన్నో యిచ్చెటి దేవత నీవే
అష్టైశ్వర్యాల ప్రదాతవీ
అష్టాక్షరిగా నిను కొలిచెదము
అష్టైశ్వర్యాల ప్రదాతవీ
అష్టాక్షరిగా నిను కొలిచెదము
శ్రీ సంపదలీచెటి తల్లివి నీవే
శుభములెన్నో యిచ్చెటి దేవత నీవే
శ్రీ సంపదలీచెటి తల్లివి నీవే
శుభములెన్నో యిచ్చెటి దేవత నీవే
English Lyrics / Transliteration
Shubhamulnenno iccheti devata neeve
Sri sampadalicheti tallivi neeve
Shubhamulnenno iccheti devata neeve
Navadurga roopamulalla neeve
Navalaavanya maayalu neeve
Navadurga roopamulalla neeve
Navalaavanya maayalu neeve
Sri sampadalicheti tallivi neeve
Shubhamulnenno iccheti devata neeve
Ashtalakshmi roopam neeve
Ashtaishwaryalaki moolam neeve
Ashtalakshmi roopam neeve
Ashtaishwaryalaki moolam neeve
Sri sampadalicheti tallivi neeve
Shubhamulnenno iccheti devata neeve
Ashtishwaryala pradaatavi
Ashtaakshariga ninu kolichedamu
Ashtishwaryala pradaatavi
Ashtaakshariga ninu kolichedamu
Sri sampadalicheti tallivi neeve
Shubhamulnenno iccheti devata neeve
Sri sampadalicheti tallivi neeve
Shubhamulnenno iccheti devata neeve