Telugu Lyrics
సిరిసిరి మువ్వలు సన్నాయి రాగాలు
సెలయేటి గంగతో చెలియలి కట్టలు
పైట చాటున దాచిన పైడి బొమ్మలు
ఏడు రంగుల వంతెనలో ఏడేడు జన్మలకు
పండగైనా పబ్బమైన పల్లెతల్లి ముంగిట
పసుపు కుంకుమ తోరణాలు పంచెను బంధాలు
మెరిసేటి నీ కళ్ళలో మురిసేటి నా మనసు
పంచుకుంది సంతోషం
పలికేటి నీ నవ్వులో కలిసేటి నా చూపు
ఆపలేని అనుబంధం
రేపటిపై ఆశతో వెలిగేటి నీ దీపం
నాకు ఎపుడు వెలుగు
కాలంతో పోటీ పడి సాగేటి నీ పరుగు
ఎపుడు ఆగదుగా
అమ్మావొడి నీకు అండగా
నాన్న నీకు అండగా
తోడుగా నీకు ఎపుడున్నా
సిరిసిరి మువ్వలు సన్నాయి రాగాలు
సెలయేటి గంగతో చెలియలి కట్టలు
పైట చాటున దాచిన పైడి బొమ్మలు
ఏడు రంగుల వంతెనలో ఏడేడు జన్మలకు
పండగైనా పబ్బమైన పల్లెతల్లి ముంగిట
పసుపు కుంకుమ తోరణాలు పంచెను బంధాలు
సెలయేటి గంగతో చెలియలి కట్టలు
పైట చాటున దాచిన పైడి బొమ్మలు
ఏడు రంగుల వంతెనలో ఏడేడు జన్మలకు
పండగైనా పబ్బమైన పల్లెతల్లి ముంగిట
పసుపు కుంకుమ తోరణాలు పంచెను బంధాలు
మెరిసేటి నీ కళ్ళలో మురిసేటి నా మనసు
పంచుకుంది సంతోషం
పలికేటి నీ నవ్వులో కలిసేటి నా చూపు
ఆపలేని అనుబంధం
రేపటిపై ఆశతో వెలిగేటి నీ దీపం
నాకు ఎపుడు వెలుగు
కాలంతో పోటీ పడి సాగేటి నీ పరుగు
ఎపుడు ఆగదుగా
అమ్మావొడి నీకు అండగా
నాన్న నీకు అండగా
తోడుగా నీకు ఎపుడున్నా
సిరిసిరి మువ్వలు సన్నాయి రాగాలు
సెలయేటి గంగతో చెలియలి కట్టలు
పైట చాటున దాచిన పైడి బొమ్మలు
ఏడు రంగుల వంతెనలో ఏడేడు జన్మలకు
పండగైనా పబ్బమైన పల్లెతల్లి ముంగిట
పసుపు కుంకుమ తోరణాలు పంచెను బంధాలు
English Lyrics / Transliteration
Sirisiri muvvalu sannayi ragalu
Selayeti gangatho cheliyali kattalu
Paita chatuna dachina paidi bommalu
Eedu rangula vanthenalo ededu janmalaku
Pandagaina pabbamaina palletalli mungita
Pasupu kumkuma thoranalu panchenu bandhalu
Meriseti nee kallalo muriseti naa manasu
Panchukundi santhosham
Paliketi nee navvulo kaliseti naa chupu
Aapaleni anubandham
Repaṭipai aashatho veligeti nee deepam
Naaku epudu velugu
Kaalamtho poti padi sageti nee parugu
Epudu aagaduga
Ammavodi neeku andaga
Nanna neeku andaga
Thoduga neeku epudunna
Sirisiri muvvalu sannayi ragalu
Selayeti gangatho cheliyali kattalu
Paita chatuna dachina paidi bommalu
Eedu rangula vanthenalo ededu janmalaku
Pandagaina pabbamaina palletalli mungita
Pasupu kumkuma thoranalu panchenu bandhalu
Selayeti gangatho cheliyali kattalu
Paita chatuna dachina paidi bommalu
Eedu rangula vanthenalo ededu janmalaku
Pandagaina pabbamaina palletalli mungita
Pasupu kumkuma thoranalu panchenu bandhalu
Meriseti nee kallalo muriseti naa manasu
Panchukundi santhosham
Paliketi nee navvulo kaliseti naa chupu
Aapaleni anubandham
Repaṭipai aashatho veligeti nee deepam
Naaku epudu velugu
Kaalamtho poti padi sageti nee parugu
Epudu aagaduga
Ammavodi neeku andaga
Nanna neeku andaga
Thoduga neeku epudunna
Sirisiri muvvalu sannayi ragalu
Selayeti gangatho cheliyali kattalu
Paita chatuna dachina paidi bommalu
Eedu rangula vanthenalo ededu janmalaku
Pandagaina pabbamaina palletalli mungita
Pasupu kumkuma thoranalu panchenu bandhalu