Telugu Lyrics
సురవందన శ్రీ లలితా
వరరుచి శ్రీ లలితా
వాగిశ్వరి శ్రీ లలితా
కరుణాలయా శ్రీ లలితా
కళ్యాణీ శ్రీ లలితా
సుందరీ శ్రీ లలితా
శుభకరీ శ్రీ లలితా
నగనాయకతనయా శ్రీ లలితా
నవ్యరూపా శ్రీ లలితా
అఖిలాండేశ్వరి శ్రీ లలితా
ఆనందమయి శ్రీ లలితా
శివశక్తి స్వరూపిణి శ్రీ లలితా
శుద్ధ స్వరూపిణి శ్రీ లలితా
పరమేశ్వరి శ్రీ లలితా
పావని శ్రీ లలితా
నిత్యానంత శ్రీ లలితా
నిర్వికారా శ్రీ లలితా
శ్రీచక్ర నివాసిని శ్రీ లలితా
శ్రీవిలాసిని శ్రీ లలితా
మాతంగీ శ్రీ లలితా
మహాలక్ష్మి శ్రీ లలితా
రాజరాజేశ్వరి శ్రీ లలితా
రమ్యశ్రీ లలితా
భక్త వత్సల శ్రీ లలితా
భానుకోటి శ్రీ లలితా
శంకర ప్రియ శ్రీ లలితా
శాంభవి శ్రీ లలితా
మంగళాయి శ్రీ లలితా
మధువాణి శ్రీ లలితా
వారాహీ శ్రీ లలితా
వాగ్దేవి శ్రీ లలితా
శ్రీ లలితా
శ్రీ లలితా
శ్రీ లలితా
శ్రీ లలితా
English Lyrics / Transliteration
Suravandana Sri Lalitha
Vararuchi Sri Lalitha
Vagishwari Sri Lalitha
Karunalaya Sri Lalitha
Kalyani Sri Lalitha
Sundari Sri Lalitha
Shubhakari Sri Lalitha
Naganayaka Tanaya Sri Lalitha
Navyarupa Sri Lalitha
Akhilandeshwari Sri Lalitha
Anandamayi Sri Lalitha
Shiva Shakti Swarupini Sri Lalitha
Shuddha Swarupini Sri Lalitha
Parameshwari Sri Lalitha
Pavani Sri Lalitha
Nityananta Sri Lalitha
Nirvikara Sri Lalitha
Shri Chakra Nivasini Sri Lalitha
Shri Vilasini Sri Lalitha
Matangi Sri Lalitha
Mahalakshmi Sri Lalitha
Rajarajeshwari Sri Lalitha
Ramyashri Lalitha
Bhakta Vatsala Sri Lalitha
Bhanukoti Sri Lalitha
Shankara Priya Sri Lalitha
Shambhavi Sri Lalitha
Mangalayi Sri Lalitha
Madhuvaani Sri Lalitha
Varahi Sri Lalitha
Vagdevi Sri Lalitha
Sri Lalitha
Sri Lalitha
Sri Lalitha
Sri Lalitha