Telugu Lyrics
శీరొలిచ్చే మా శ్రీ మోదకొండమ్మా
అన్నదాతల దొరవమ్మా
అన్నదాతల దొరవమ్మా
శీరొలిచ్చే మా శ్రీ మోదకొండమ్మా
శీరొలిచ్చే మా శ్రీ మోదకొండమ్మా
కన్నతల్లివని నమ్మిన భక్తుల
కష్టములెల్ల తీర్చేవమ్మా
కన్నతల్లివని నమ్మిన భక్తుల
కష్టములెల్ల తీర్చేవమ్మా
అక్షయపాత్రవమ్మా
అక్షయపాత్రవమ్మా
కరుణకు నీవే ఆలవమ్మా
శీరొలిచ్చే మా శ్రీ మోదకొండమ్మా
శీరొలిచ్చే మా శ్రీ మోదకొండమ్మా
అంబికావతారవమ్మా
అంబికావతారవమ్మా
అఖిల లోకాలకు వెలుగువమ్మా
అఖిల లోకాలకు వెలుగువమ్మా
శీరొలిచ్చే మా శ్రీ మోదకొండమ్మా
శీరొలిచ్చే మా శ్రీ మోదకొండమ్మా
శరణు శరణు అని వచ్చిన భక్తులకు
వరాలు ఇచ్చే దేవతవమ్మా
శరణు శరణు అని వచ్చిన భక్తులకు
వరాలు ఇచ్చే దేవతవమ్మా
మోదకొండమ్మవమ్మా
మోదకొండమ్మవమ్మా
అందరిని కాచే తల్లివమ్మా
శీరొలిచ్చే మా శ్రీ మోదకొండమ్మా
శీరొలిచ్చే మా శ్రీ మోదకొండమ్మా
అన్నదాతల దొరవమ్మా
అన్నదాతల దొరవమ్మా
శీరొలిచ్చే మా శ్రీ మోదకొండమ్మా
శీరొలిచ్చే మా శ్రీ మోదకొండమ్మా
English Lyrics / Transliteration
Seerolichche maa Sri Modakondamma
Annadaathala doravamma
Annadaathala doravamma
Seerolichche maa Sri Modakondamma
Seerolichche maa Sri Modakondamma
Kannathallivani nammina bhakthula
Kashtamulella theerchevamma
Kannathallivani nammina bhakthula
Kashtamulella theerchevamma
Akshaya paathravamma
Akshaya paathravamma
Karunaku neeve aalavamma
Seerolichche maa Sri Modakondamma
Seerolichche maa Sri Modakondamma
Ambikavatharavamma
Ambikavatharavamma
Akhila lokalaku veluguvamma
Akhila lokalaku veluguvamma
Seerolichche maa Sri Modakondamma
Seerolichche maa Sri Modakondamma
Sharanu Sharanu ani vachchina bhakthulaku
Varalu ichche devathavamma
Sharanu Sharanu ani vachchina bhakthulaku
Varalu ichche devathavamma
Modakondammavamma
Modakondammavamma
Andarini kaache thallivamma
Seerolichche maa Sri Modakondamma
Seerolichche maa Sri Modakondamma
Annadaathala doravamma
Annadaathala doravamma
Seerolichche maa Sri Modakondamma
Seerolichche maa Sri Modakondamma