Telugu Lyrics
అరిదిరి గొడుగులవాడు అలివేలుమంగ
సిరుతల నవ్వులవాడు శ్రీనివాసుడు
అరిదిరి గొడుగులవాడు అలివేలుమంగ
లోకముల కాపాడంగ లక్ష్మి నవ్వెనట
అలతిన కనులతోడ అందముగ నవ్వెనట
సిరుతల నవ్వులవాడు శ్రీనివాసుడు
అరిదిరి గొడుగులవాడు అలివేలుమంగ
అరవిరిసిన కుసుమము వలె అంతరంగమందు
తళుకుల మెరుపుల మాల కనుల ముందు
అరవిరిసిన కుసుమము వలె అంతరంగమందు
తళుకుల మెరుపుల మాల కనుల ముందు
అందమందును రాగమందును
అందమందును రాగమందును
తానె నెలకొని ఉన్నాడు
శ్రీనివాసుడు శ్రీనివాసుడు
అలివేలుమంగ అలివేలుమంగ
సిరుతల నవ్వులవాడు శ్రీనివాసుడు
అరిదిరి గొడుగులవాడు అలివేలుమంగ
బంగారు కొండల మీద బండైన రూపము
అందరి మనసుల కొరకు అమృతపు దీపము
బంగారు కొండల మీద బండైన రూపము
అందరి మనసుల కొరకు అమృతపు దీపము
అందము లందలి భావముల
అందము లందలి భావముల
అరవిరిసి నవ్వగలడు
శ్రీనివాసుడు శ్రీనివాసుడు
అలివేలుమంగ అలివేలుమంగ
సిరుతల నవ్వులవాడు శ్రీనివాసుడు
అరిదిరి గొడుగులవాడు అలివేలుమంగ
లోకముల కాపాడంగ లక్ష్మి నవ్వెనట
అలతిన కనులతోడ అందముగ నవ్వెనట
సిరుతల నవ్వులవాడు శ్రీనివాసుడు
అరిదిరి గొడుగులవాడు అలివేలుమంగ
English Lyrics / Transliteration
Aridiri godugulavaadu Alivelumanga
Sirutha navvulavaadu Srinivasudu
Aridiri godugulavaadu Alivelumanga
Lokamula kaapaadanga Lakshmi navvenata
Alathina kanulathoda andamuga navvenata
Sirutha navvulavaadu Srinivasudu
Aridiri godugulavaadu Alivelumanga
Aravirisina kusumamu vale antharangamandu
Thalukula merupula maala kanula mundu
Aravirisina kusumamu vale antharangamandu
Thalukula merupula maala kanula mundu
Andamandu nu raagamandu nu
Andamandu nu raagamandu nu
Thaane nelakoni unnadu
Srinivasudu Srinivasudu
Alivelumanga Alivelumanga
Sirutha navvulavaadu Srinivasudu
Aridiri godugulavaadu Alivelumanga
Bangaaru kondala meeda bandaina roopamu
Andari manasula koraku amrutapu deepamu
Bangaaru kondala meeda bandaina roopamu
Andari manasula koraku amrutapu deepamu
Andamulandalie bhavamula
Andamulandalie bhavamula
Aravirisi navvagalaadu
Srinivasudu Srinivasudu
Alivelumanga Alivelumanga
Sirutha navvulavaadu Srinivasudu
Aridiri godugulavaadu Alivelumanga
Lokamula kaapaadanga Lakshmi navvenata
Alathina kanulathoda andamuga navvenata
Sirutha navvulavaadu Srinivasudu
Aridiri godugulavaadu Alivelumanga