Telugu Lyrics
సకల లోక శరణం
భూత భవిష్యత్ వర్తమాన
భావ ప్రకాశం
సీతారామ చరితం –
సకల లోక శరణం
భూత భవిష్యత్ వర్తమాన
భావ ప్రకాశం
రామా… రామా…
రామా… రామా…
నిరంతరం జనులు
స్మరించే పావనం
ఆది కవి వాల్మీకి
రాసిన కావ్యం
నిరంతరం జనులు
స్మరించే పావనం
ఆది కవి వాల్మీకి
రాసిన కావ్యం
భక్తితో పఠిస్తే
కలిగే వైభవం
మోక్ష మార్గానికి
అదేనండి మార్గం
సీతారామ చరితం –
సకల లోక శరణం
భూత భవిష్యత్ వర్తమాన
భావ ప్రకాశం
రామా… రామా…
రామా… రామా…
సకల దేవతలు
సేవించే రాముడు
జనక పుత్రిక సీత
పతివత శిరోమణి
సకల దేవతలు
సేవించే రాముడు
జనక పుత్రిక సీత
పతివత శిరోమణి
అమరత్వం పొంది
కైలాస వాసి –
పరమ శివుడే
శ్రీరామ భక్తుడు
సీతారామ చరితం –
సకల లోక శరణం
భూత భవిష్యత్ వర్తమాన
భావ ప్రకాశం
రామా… రామా…
రామా… రామా…
English Lyrics / Transliteration
Sakala loka saranam
Bhūtha bhavishyat varthamāna
Bhava prakāśam
Seetharama charitham –
Sakala loka saranam
Bhūtha bhavishyat varthamāna
Bhava prakāśam
Rama… Rama…
Rama… Rama…
Nirantharam janulu
Smarinchē pāvanam
Ādi kavi Vālmīki
Rāsina kāvyam
Nirantharam janulu
Smarinchē pāvanam
Ādi kavi Vālmīki
Rāsina kāvyam
Bhaktithō paṭhistē
Kaligē vaibhavam
Mōksha mārgāniki
Adēnandi mārgam
Seetharama charitham –
Sakala loka saranam
Bhūtha bhavishyat varthamāna
Bhava prakāśam
Rama… Rama…
Rama… Rama…
Sakala dēvathalu
Sēvinche Rāmudu
Janaka putrika Seetha
Pativata śirōmani
Sakala dēvathalu
Sēvinche Rāmudu
Janaka putrika Seetha
Pativata śirōmani
Amaratvam pondi
Kailāsa vāsi –
Parama śivudē
Śrīrāma bhaktudu
Seetharama charitham –
Sakala loka saranam
Bhūtha bhavishyat varthamāna
Bhava prakāśam
Rama… Rama…
Rama… Rama…