Telugu Lyrics
నేనొక స్టార్‌లా
మనమొక స్టార్‌లం
మనమొక స్టార్‌లం
నీ దారంతా స్టార్‌లా
నా దారంతా స్టార్‌లా
మనం ఇలా స్టార్‌లం
మనం ఇలా స్టార్‌లం
చూపుల్లో ఆకతాయి
నవ్వుల్లో కతాయి
నీకు నేను తెలుసా
నాకు నువ్వు తెలుసా
అనడమేంటి
మనసులో కోరిక
నీలో ఉన్నాడెవరో
నన్ను నేను చూసుకున్నా
అనిపిస్తుంది నిజమా
అరె.. నువ్వొక స్టార్‌లా
నేనొక స్టార్‌లా
మనమొక స్టార్‌లం
మనమొక స్టార్‌లం
నీ దారంతా స్టార్‌లా
నా దారంతా స్టార్‌లా
మనం ఇలా స్టార్‌లం
మనం ఇలా స్టార్‌లం
నీలో ఏదో నన్ను
లాగుతోంది మాయలా
కళ్లల్లో మెరుస్తున్న
నిజమైన తారలా
నిన్నే తలుచుకున్న
దూరం ఉన్నా దగ్గర
నిన్నే చూస్తున్న
మనసులో ప్రేమగ
నిన్నే కోరుతున్న
ఒక సింగిల్ లైన్‌లా
ఇదిగో నువ్వొక స్టార్‌లా
నేనొక స్టార్‌లా
మనమొక స్టార్‌లం
మనమొక స్టార్‌లం
నీ దారంతా స్టార్‌లా
నా దారంతా స్టార్‌లా
మనం ఇలా స్టార్‌లం
మనం ఇలా స్టార్‌లం
English Lyrics / Transliteration
Nenoka Star-la
Manamoka Star-lam
Manamoka Star-lam
Nee Daaranta Star-la
Naa Daaranta Star-la
Manam Ila Star-lam
Manam Ila Star-lam
Choopullo Aakathaayi
Navvullo Kathaayi
Neeku Nenu Telusaa
Naaku Nuvvu Telusaa
Anadamenti
Manasulo Korika
Neelo Unnaadewaro
Nannu Nenu Choosukunna
Anipisthundi Nijamaa
Arre.. Nuvvoka Star-la
Nenoka Star-la
Manamoka Star-lam
Manamoka Star-lam
Nee Daaranta Star-la
Naa Daaranta Star-la
Manam Ila Star-lam
Manam Ila Star-lam
Neelo Edho Nannu
Laaguthondi Maayalaa
Kallallo Merusthunna
Nijamaina Thaaralaa
Ninne Thaluchukunna
Dhooram Unnaa Daggara
Ninne Choosthunnaa
Manasulo Prema-gaa
Ninne Korusthunnaa
Oka Single Line-laa
Idhigo Nuvvoka Star-la
Nenoka Star-la
Manamoka Star-lam
Manamoka Star-lam
Nee Daaranta Star-la
Naa Daaranta Star-la
Manam Ila Star-lam
Manam Ila Star-lam