Telugu Lyrics
జో జో శ్రీశైల మల్లన్న
నీ దరి చేరితే చాలును మల్లన్న
జో జో శ్రీశైల మల్లన్న
సిట్రమైన దేవుడవి శ్రీశైల మల్లన్న
జో జో శ్రీశైల మల్లన్న
నీ దరి చేరితే చాలును మల్లన్న
జో జో శ్రీశైల మల్లన్న
నీ నామము చెప్పగ చాలును మల్లన్న
జో జో శ్రీశైల మల్లన్న
నీ భక్తియే ముక్తికి దారి మల్లన్న
జో జో శ్రీశైల మల్లన్న
భక్త పారిజాతమవు శ్రీశైల మల్లన్న
జో జో శ్రీశైల మల్లన్న
కోరి కోరి నీ వలనే మొక్కితి మల్లన్న
జో జో శ్రీశైల మల్లన్న
అంబుజాక్షుడవు నీవే అలరారుచుందువు
నారాయణుడవై నిన్ను నమ్మిన జనులందు
అంబుజాక్షుడవు నీవే అలరారుచుందువు
నారాయణుడవై నిన్ను నమ్మిన జనులందు
సిట్రమైన దేవుడవి శ్రీశైల మల్లన్న
జో జో శ్రీశైల మల్లన్న
నీ దరి చేరితే చాలును మల్లన్న
జో జో శ్రీశైల మల్లన్న
శివశంకరుడవై మమ్ము సేవింతువు నీవే
శివశంకరుడవై మమ్ము సేవింతువు నీవే
అంతరంగమెరిగి ఆదుకొందువు నీవే
అంతరంగమెరిగి ఆదుకొందువు నీవే
ఆదరమున నీ దరి చేరితి మల్లన్న
జో జో శ్రీశైల మల్లన్న
ఆదరమున నీ దరి చేరితి మల్లన్న
జో జో శ్రీశైల మల్లన్న
English Lyrics / Transliteration
Jo Jo Srisaila Mallanna
Nee dari cherite chalunu Mallanna
Jo Jo Srisaila Mallanna
Sitramaina Devudavi Srisaila Mallanna
Jo Jo Srisaila Mallanna
Nee dari cherite chalunu Mallanna
Jo Jo Srisaila Mallanna
Nee namamu cheppaga chalunu Mallanna
Jo Jo Srisaila Mallanna
Nee bhaktive muktiki daari Mallanna
Jo Jo Srisaila Mallanna
Bhakta Parijatamavu Srisaila Mallanna
Jo Jo Srisaila Mallanna
Kori kori nee valane mokkiti Mallanna
Jo Jo Srisaila Mallanna
Ambujakshudavu neeve alaraaruchunduvu
Naarayanudavai ninnu nammina janalandu
Ambujakshudavu neeve alaraaruchunduvu
Naarayanudavai ninnu nammina janalandu
Sitramaina Devudavi Srisaila Mallanna
Jo Jo Srisaila Mallanna
Nee dari cherite chalunu Mallanna
Jo Jo Srisaila Mallanna
Sivashankarudavai mammu sevinthuvu neeve
Sivashankarudavai mammu sevinthuvu neeve
Antharangamerigi aadukonthuvu neeve
Antharangamerigi aadukonthuvu neeve
Aadaramuna nee dari cheriti Mallanna
Jo Jo Srisaila Mallanna
Aadaramuna nee dari cheriti Mallanna
Jo Jo Srisaila Mallanna