Telugu Lyrics
శ్రీకర కారుణ్యాసాగర
శివ అమృతాధార
శ్రీకర కారుణ్యాసాగర
వరదానా వరదా
భవరోగ హరా
వరదానా వరదా
భవరోగ హరా
తారకనామా
అంభోజ నివాసా
తారకనామా
అంభోజ నివాసా
అంబికా రమణా
అఖిలాండ రక్షణా
అంబికా రమణా
అఖిలాండ రక్షణా
భక్త తారక
శరణాగత పాలక
భక్త తారక
శరణాగత పాలక
నటరాజ శేఖర
హర హర మహాదేవ
నటరాజ శేఖర
హర హర మహాదేవ
శివ అమృతాధార
శ్రీకర కారుణ్యాసాగర
శివ అమృతాధార
శ్రీకర కారుణ్యాసాగర
English Lyrics / Transliteration
Shreekara Karunya sagara
Shiva amruthadhara
Shreekara Karunya sagara
Varadhana Varada
Bhavaroga hara
Varadhana Varada
Bhavaroga hara
Tharakanama
Ambhoja nivasa
Tharakanama
Ambhoja nivasa
Ambika ramana
Akhilanda rakshana
Ambika ramana
Akhilanda rakshana
Bhakta tharaka
Sharanagatha palaka
Bhakta tharaka
Sharanagatha palaka
Nataraja shekhara
Hara hara Mahadeva
Nataraja shekhara
Hara hara Mahadeva
Shiva amruthadhara
Shreekara Karunya sagara
Shiva amruthadhara
Shreekara Karunya sagara