Telugu Lyrics
శివ శంకర దివ్య చరిత్ర
భువన రక్షక జగదోద్ధార
నటరాజ నందీశ్వర
పార్వతి ప్రియతమ పరమేశ్వర
అంబికాపతి ఆదిమూల
శంబరారి వినుత శంకర
కైలాస వాస కరుణాకర
భూతనాధ భవ్య భవనాకర
త్రికాల జ్ఞాన త్రిలోచన
రుద్రాక్ష భూషిత శోభనా
గంగాలాలిత జటాధర
పంఛాక్షరీ మంత్ర సార
భస్మాంగ రాగ భక్త వత్సల
దివ్య తేజోమయ దిగంబర
నరమాయాధర నిరామయ
ఆనంద నటనాభిరామ
శివాయ నమః శివాయ నమః
ఓం నమః శివాయ
శివాయ నమః శివాయ నమః
జై జై శివశంకర
భువన రక్షక జగదోద్ధార
నటరాజ నందీశ్వర
పార్వతి ప్రియతమ పరమేశ్వర
అంబికాపతి ఆదిమూల
శంబరారి వినుత శంకర
కైలాస వాస కరుణాకర
భూతనాధ భవ్య భవనాకర
త్రికాల జ్ఞాన త్రిలోచన
రుద్రాక్ష భూషిత శోభనా
గంగాలాలిత జటాధర
పంఛాక్షరీ మంత్ర సార
భస్మాంగ రాగ భక్త వత్సల
దివ్య తేజోమయ దిగంబర
నరమాయాధర నిరామయ
ఆనంద నటనాభిరామ
శివాయ నమః శివాయ నమః
ఓం నమః శివాయ
శివాయ నమః శివాయ నమః
జై జై శివశంకర
English Lyrics / Transliteration
Shiva Shankara Divya Charitra
Bhuvan Rakshaka Jagadoddhara
Nataraja Nandishwara
Parvati Priyatama Parmeshwara
Ambikapathi Aadhimoola
Shambharari Vinutha Shankara
Kailasa Vasa Karunakara
Bhootanatha Bhavya Bhavanakara
Trikala Gnana Trilochanana
Rudraksha Bhushitha Shobhana
Gangalaalitha Jatadhara
Panchakshari Mantra Saara
Bhasmanga Raga Bhakta Vatsala
Divya Tejomaya Digambara
Naramayadhara Niramaya
Ananda Natanaabhirama
Shivaya Namaha Shivaya Namaha
Om Namaha Shivaya
Shivaya Namaha Shivaya Namaha
Jai Jai Shivashankara
Bhuvan Rakshaka Jagadoddhara
Nataraja Nandishwara
Parvati Priyatama Parmeshwara
Ambikapathi Aadhimoola
Shambharari Vinutha Shankara
Kailasa Vasa Karunakara
Bhootanatha Bhavya Bhavanakara
Trikala Gnana Trilochanana
Rudraksha Bhushitha Shobhana
Gangalaalitha Jatadhara
Panchakshari Mantra Saara
Bhasmanga Raga Bhakta Vatsala
Divya Tejomaya Digambara
Naramayadhara Niramaya
Ananda Natanaabhirama
Shivaya Namaha Shivaya Namaha
Om Namaha Shivaya
Shivaya Namaha Shivaya Namaha
Jai Jai Shivashankara