Telugu Lyrics
నరసింహ మూర్తి నామం స్మరియించిన చాలెరా
శివ శివ అననేలరా, అంజలి ఘట్టనేలరా
నరసింహ మూర్తి నామం స్మరియించిన చాలెరా
అది శివుని రూపమౌను, అది విష్ణువు రూపమౌను
అది నారాయణుడు, అది పరమేశ్వరుడు
అది శివుని రూపమౌను, అది విష్ణువు రూపమౌను
అది నారాయణుడు, అది పరమేశ్వరుడు
అన్నిటికీ మూలకారణమౌను
అన్నిటికీ మూలకారణమౌను
అదియే నరసింహ మూర్తి నామం స్మరియించిన చాలెరా
శివ శివ అననేలరా, అంజలి ఘట్టనేలరా
నరసింహ మూర్తి నామం స్మరియించిన చాలెరా
ఓంకార రూపమందు, నాదమయ రూపమందు
అంతరాత్మ రూపమందు, అంతర్యామి రూపమందు
ఓంకార రూపమందు, నాదమయ రూపమందు
అంతరాత్మ రూపమందు, అంతర్యామి రూపమందు
ఎటుల వెదకినను అన్నీ అవేరూ
ఎటుల వెదకినను అన్నీ అవేరూ
అదియే నరసింహ మూర్తి నామం స్మరియించిన చాలెరా
శివ శివ అననేలరా, అంజలి ఘట్టనేలరా
నరసింహ మూర్తి నామం స్మరియించిన చాలెరా
English Lyrics / Transliteration
Narasimha murthi namam smarinchina chalera
Siva siva ananelara, anjali ghattanelara
Narasimha murthi namam smarinchina chalera
Adi sivuni roopamounu, adi vishnuvu roopamounu
Adi narayanudu, adi parameswarudu
Adi sivuni roopamounu, adi vishnuvu roopamounu
Adi narayanudu, adi parameswarudu
Annitiki moolakaranamounu
Annitiki moolakaranamounu
Adiye Narasimha murthi namam smarinchina chalera
Siva siva ananelara, anjali ghattanelara
Narasimha murthi namam smarinchina chalera
Omkara roopamandu, nadamaya roopamandu
Antaratma roopamandu, antaryami roopamandu
Omkara roopamandu, nadamaya roopamandu
Antaratma roopamandu, antaryami roopamandu
Etula vedakinanu anni aveveru
Etula vedakinanu anni aveveru
Adiye Narasimha murthi namam smarinchina chalera
Siva siva ananelara, anjali ghattanelara
Narasimha murthi namam smarinchina chalera