Telugu Lyrics
శంకరా స్వామి నిన్నే కోరితి
శివ శివ శివ పరమేశా
శంకరా స్వామి నిన్నే కోరితి
మమమమమమమమ శివ మంత్రము
నా మది నిండినది నీ నామము
అమ్మలగన్న తండ్రివి నీవే
అఖిల లోకాలకు ప్రభుడవు నీవే
శీలం నువ్వే, శౌర్యం నువ్వే
సత్యం నువ్వే, శాంతం నువ్వే
భక్తికి నిలువెత్తు రూపం నువ్వే
పరమేశ్వరా నీవే, పరమేశ్వరా నీవే
శివ శివ శివ పరమేశా
శంకరా స్వామి నిన్నే కోరితి
శివ శివ శివ పరమేశా
శంకరా స్వామి నిన్నే కోరితి
త్రిలోక నాధుడవు నీవే
ముల్లోకములకా దైవము నీవే
భూత భవిష్యత్తు వర్తమానము
సర్వం నీలో దాగిఉన్నదని
అనుభూతి చెందితిని
ఓ ప్రభూ ఓ ప్రభూ
అంతులేని నీ మహిమ
అవతారాల నీ రూపం
త్రిశూల ధరుడవు నీవే
జటాఝూటముతో శిరస్సున
గంగాధరుడవు నీవే
ఓ ప్రభూ ఓ ప్రభూ
శివ శివ శివ పరమేశా
శంకరా స్వామి నిన్నే కోరితి
శివ శివ శివ పరమేశా
శంకరా స్వామి నిన్నే కోరితి
English Lyrics / Transliteration
Shankara Swami ninne koriti
Shiva Shiva Shiva Paramesha
Shankara Swami ninne koriti
Mamamama… Shiva mantramu
Naa madi nindinadi nee namamu
Ammala kanna tandrivi neeve
Akhila lokalaku prabhudavu neeve
Sheelam nuvve, shauryam nuvve
Satyam nuvve, shantham nuvve
Bhaktiki niluvettu roopam nuvve
Parameshwara neeve, Parameshwara neeve
Shiva Shiva Shiva Paramesha
Shankara Swami ninne koriti
Shiva Shiva Shiva Paramesha
Shankara Swami ninne koriti
Triloka nadhudu neeve
Mullokamulaka daivamu neeve
Bhootha bhavishyathu varthamanam
Sarvam neelo daagi unnadani
Anubhooti chendithini
O Prabhoo O Prabhoo
Anthuleni nee mahima
Avatharaala nee roopam
Trishoola dharudavu neeve
Jatā jhūṭamutō śirassuna
Gangadharudavu neeve
O Prabhoo O Prabhoo
Shiva Shiva Shiva Paramesha
Shankara Swami ninne koriti
Shiva Shiva Shiva Paramesha
Shankara Swami ninne koriti