Telugu Lyrics
ఏమి నేర్చినాను ఏమి తెలిసినాను
ఎవరి మాట విన్నాను ఏ దారి నడిచినాను
ఏమి చదివినాను ఏమి వ్రాసినాను
ఏమి నేర్చినాను ఏమి తెలిసినాను
ఎవరి మాట విన్నాను ఏ దారి నడిచినాను
సూర్యుడెంత వెలుగునైనా
చేయి అడ్డు పెడితే చీకటేగా
ఇంధనమెంత నిండినా
దూది పింజకెంతెడైనా మంటెగా
లోకమంతా తెలుసుకున్నా
నీ గురించే తెలియలేదే
ఆకాశమంతా చూసినా
నీ ప్రేమనే కనలేదే
నీవే లేని లోకమెంత
చదువులున్న జీవితమెంత
ఏమి చదివినాను ఏమి వ్రాసినాను
ఏమి నేర్చినాను ఏమి తెలిసినాను
ఎవరి మాట విన్నాను ఏ దారి నడిచినాను
కొండలన్ని చూసినా
నీ నవ్వులో మెరుపులే కనిపించలేదే
సంద్రమంతా చూసినా
నీ కన్నీటి లోతులే కొలవలేదే
నీవే లేని లోకమెంత
చదువులున్న జీవితమెంత
ఏమి చదివినాను ఏమి వ్రాసినాను
ఏమి నేర్చినాను ఏమి తెలిసినాను
ఎవరి మాట విన్నాను ఏ దారి నడిచినాను
English Lyrics / Transliteration
Emi nērchinanu emi telisinanu
Evari māṭa vinnānu ē dhāri naḍichinānu
Emi chadhivinanu emi vrāsinanu
Emi nērchinanu emi telisinanu
Evari māṭa vinnānu ē dhāri naḍichinānu
Sūryuḍenta velugunainā
Chēyi aḍḍu peḍitē chīkaṭēgā
Indhanamēnta ninḍinā
Dūdi pinjakentaiḍainā manṭēgā
Lōkamantā telusukunnnā
Nī gurin̄chē teliyalēdē
Ākāśamantā chūsinā
Nī prēmanē kanalēdē
Nīvē lēni lōkameṇta
Chaduvulunna jīvitameṇta
Emi chadhivinanu emi vrāsinanu
Emi nērchinanu emi telisinanu
Evari māṭa vinnānu ē dhāri naḍichinānu
Koṇḍalanni chūsinā
Nī navvulō merupulē kanipin̄chalēdē
Sandramantā chūsinā
Nī kannīṭi lōtulē kolavalēdē
Nīvē lēni lōkameṇta
Chaduvulunna jīvitameṇta
Emi chadhivinanu emi vrāsinanu
Emi nērchinanu emi telisinanu
Evari māṭa vinnānu ē dhāri naḍichinānu