Telugu Lyrics
శివ భక్తిలో పున్యమాయెను
శ్రీశైల మల్లికార్జున
శివానుగ్రహంబున
శ్రీశైల మల్లికార్జున
శివానుగ్రహంబున
శివదీక్షలో ధన్యమాయెను
శివ భక్తిలో పున్యమాయెను
నమఃశివాయ మంత్రం
నవవిధ భక్తి పరం
నమఃశివాయ మంత్రం
నవవిధ భక్తి పరం
మది నిండిన శివనామం
శృతి మించిన శివనామం
మది నిండిన శివనామం
శృతి మించిన శివనామం
శివదీక్షలో ధన్యమాయెను
శివ భక్తిలో పున్యమాయెను
హర హర మహాదేవ
అని స్తుతియించు వేళ
హర హర మహాదేవ
అని స్తుతియించు వేళ
శివ సాన్నిధ్యంబు చేరి
పులకించిన దేహం
శివ సాన్నిధ్యంబు చేరి
పులకించిన దేహం
శివదీక్షలో ధన్యమాయెను
శివ భక్తిలో పున్యమాయెను
అష్టాక్షరీ ధ్యానం
అమరత్వ ప్రదానం
అష్టాక్షరీ ధ్యానం
అమరత్వ ప్రదానం
కర్తవ్యములన్ని విడిచి
స్వామి పాద సేవనం
కర్తవ్యములన్ని విడిచి
స్వామి పాద సేవనం
శివదీక్షలో ధన్యమాయెను
శివ భక్తిలో పున్యమాయెను
శ్రీశైల మల్లికార్జున
శివానుగ్రహంబున
శ్రీశైల మల్లికార్జున
శివానుగ్రహంబున
శివదీక్షలో ధన్యమాయెను
శివ భక్తిలో పున్యమాయెను
English Lyrics / Transliteration
Siva bhaktilo punyamaayenu
Srisaila Mallikarjuna
Sivanugrahambuna
Srisaila Mallikarjuna
Sivanugrahambuna
Sivadeekshalo dhanyamaayenu
Siva bhaktilo punyamaayenu
Namah Sivaya mantram
Navavidha bhakti param
Namah Sivaya mantram
Navavidha bhakti param
Madi nindina Sivanamam
Shruti minchina Sivanamam
Madi nindina Sivanamam
Shruti minchina Sivanamam
Sivadeekshalo dhanyamaayenu
Siva bhaktilo punyamaayenu
Hara Hara Mahadeva
Ani stutiyinchu vela
Hara Hara Mahadeva
Ani stutiyinchu vela
Siva sannidhyambu cheri
Pulakinchina deham
Siva sannidhyambu cheri
Pulakinchina deham
Sivadeekshalo dhanyamaayenu
Siva bhaktilo punyamaayenu
Ashtakshari dhyanam
Amaratva pradanam
Ashtakshari dhyanam
Amaratva pradanam
Kartavyamulanni vidichi
Swami pada sevanam
Kartavyamulanni vidichi
Swami pada sevanam
Sivadeekshalo dhanyamaayenu
Siva bhaktilo punyamaayenu
Srisaila Mallikarjuna
Sivanugrahambuna
Srisaila Mallikarjuna
Sivanugrahambuna
Sivadeekshalo dhanyamaayenu
Siva bhaktilo punyamaayenu