Telugu Lyrics
శ్రీహరి పాద పద్మం
శ్రీ గురునాధుడు
అయ్యప్ప స్వామి
శ్రీ గురునాధుడు
అయ్యప్ప స్వామి
కాలపురుషుడై
కలియుగ వరదుడై
శరణు వేడువారి
కరుణించు స్వామి
అంబావాణి
అయ్యప్ప స్వామి
అంబావాణి
అయ్యప్ప స్వామి
పాలకడలిలో
పవళించు హరి
శివయ్య శిరసున
జనని పార్వతి
ఆరాధన
ఆరాధన
ఆరాధన
ఆరాధన
శివకేశవుల రూపం
శ్రీహరి పాద పద్మం
శ్రీ గురునాధుడు
అయ్యప్ప స్వామి
శ్రీ గురునాధుడు
అయ్యప్ప స్వామి
మలయప్ప
శరణు స్వామి
మలయప్ప
శరణు స్వామి
మలయప్ప
శరణు స్వామి
మలయప్ప
శరణు స్వామి
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
English Lyrics / Transliteration
Sri Hari Paada Padmam
Sri Gurunaathudu
Ayyappa Swamy
Sri Gurunaathudu
Ayyappa Swamy
Kaalapurushudai
Kaliyuga Varadudai
Sharana Veduvaari
Karinchu Swamy
Ambavaani
Ayyappa Swamy
Ambavaani
Ayyappa Swamy
Paala Kadalilo
Pavalinchu Hari
Sivayya Sirasuna
Janani Parvathi
Aaradhana
Aaradhana
Aaradhana
Aaradhana
Siva Kesavula Roopam
Sri Hari Paada Padmam
Sri Gurunaathudu
Ayyappa Swamy
Sri Gurunaathudu
Ayyappa Swamy
Malayappa
Sharanu Swamy
Malayappa
Sharanu Swamy
Malayappa
Sharanu Swamy
Malayappa
Sharanu Swamy
Swamiyey Sharanam Ayyappa
Swamiyey Sharanam Ayyappa
Swamiyey Sharanam Ayyappa
Swamiyey Sharanam Ayyappa