Telugu Lyrics
శివమను శరణే అని
జపించు నాకింకంకమైన మది
శివమను శరణే శివమను శరణే
శివమను శరణే అని
జపించు నాకింకంకమైన మది
ఆ లింగ రూపములో
అంతరాత్మను చూచి
ఆ లింగ రూపములో
అంతరాత్మను చూచి
అర్పించు నా భక్తిని
అర్పించు నా భక్తిని
శివమను శరణే శివమను శరణే
శివమను శరణే అని
జపించు నాకింకంకమైన మది
శివమను శరణే శివమను శరణే
అర్థనారీశ్వర రూపములో
అద్వైతమే తెలిసి
అర్థనారీశ్వర రూపములో
అద్వైతమే తెలిసి
అవుతాను నీ దాసరిని
అవుతాను నీ దాసరిని
శివమను శరణే శివమను శరణే
శివమను శరణే అని
జపించు నాకింకంకమైన మది
శివమను శరణే శివమను శరణే
English Lyrics / Transliteration
Sivam-anu Sarane ani
Japinchu naakin-kankamaina madi
Sivam-anu Sarane Sivam-anu Sarane
Sivam-anu Sarane ani
Japinchu naakin-kankamaina madi
Aa linga roopam-lo
Antharaatmanu choochi
Aa linga roopam-lo
Antharaatmanu choochi
Arpinnchu naa bhaktini
Arpinnchu naa bhaktini
Sivam-anu Sarane Sivam-anu Sarane
Sivam-anu Sarane ani
Japinchu naakin-kankamaina madi
Sivam-anu Sarane Sivam-anu Sarane
Ardhanareeshwara roopam-lo
Adwaitame telisi
Ardhanareeshwara roopam-lo
Adwaitame telisi
Avutaanu nee daasarini
Avutaanu nee daasarini
Sivam-anu Sarane Sivam-anu Sarane
Sivam-anu Sarane ani
Japinchu naakin-kankamaina madi
Sivam-anu Sarane Sivam-anu Sarane