Telugu Lyrics
ఈ జగమంతా శివమయమే కదా
శివమయమే కదా
ఈ జగమంతా శివమయమే కదా
శివ స్వరూపమే కదా
ప్రతి జీవం శివ స్వరూపమే కదా
నవ నాదమె కదా
ఈ విశ్వం నవ నాదమె కదా
శివాయ నమః
శివాయ నమః
శివాయ నమః
శివాయ నమః
మహిమాన్వితమై
అఖిలాండం శివమయమై
మహిమాన్వితమై
అఖిలాండం శివమయమై
శివ లీలలోనే
ఈ సృష్టి శివ లీలలోనే
శివ శరణమే కదా
మన జన్మం శివ శరణమే కదా
శివాయ నమః
శివాయ నమః
శివాయ నమః
శివాయ నమః
శివమయమే కదా
ఈ జగమంతా శివమయమే కదా
శివ స్వరూపమే కదా
ప్రతి జీవం శివ స్వరూపమే కదా
నవ నాదమె కదా
ఈ విశ్వం నవ నాదమె కదా
English Lyrics / Transliteration
Ee jagamantha sivamayame kada
Sivamayame kada
Ee jagamantha sivamayame kada
Siva svaroopame kada
Prathi jeevam siva svaroopame kada
Nava naadame kada
Ee vishwam nava naadame kada
Shivaaya namah
Shivaaya namah
Shivaaya namah
Shivaaya namah
Mahimaanvithamai
Akhilaandam sivamayamei
Mahimaanvithamai
Akhilaandam sivamayamei
Shiva leelalone
Ee srushti shiva leelalone
Shiva sharaname kada
Mana janmam shiva sharaname kada
Shivaaya namah
Shivaaya namah
Shivaaya namah
Shivaaya namah
Sivamayame kada
Ee jagamantha sivamayame kada
Siva svaroopame kada
Prathi jeevam siva svaroopame kada
Nava naadame kada
Ee vishwam nava naadame kada