Lyrics / Details

Telugu Lyrics

శివాని నీవే మాకు దిక్కు
శివాని నీవే మాకు దిక్కు
శరణు కోరి వచ్చాము నీ దరికి
శివాని నీవే మాకు దిక్కు

అంబికా దుర్గా భవానీ
అంబికా దుర్గా భవానీ
అభయ ప్రదాయిని దీనరక్షాని
అంబికా దుర్గా భవానీ

పాల సంద్రాన పవళించే
పాల సంద్రాన పవళించే
అక్షయైకా దక్షురాయన
అక్షయైకా దక్షురాయన
పరందామపు మదనురాయని
పరందామపు మదనురాయని
జగముల సృష్టించి లయించి
జగముల సృష్టించి లయించి
అభినవ లీలల నాటించి
అభినవ లీలల నాటించి
అరిషడ్వర్గముల కడిగేసి
అరిషడ్వర్గముల కడిగేసి
భక్త జనముల బ్రోచేసి
భక్త జనముల బ్రోచేసి
ఎవరు నీకు సాటి
ఎవరు నీకు సాటి
అంబికా దుర్గా భవానీ
అంబికా దుర్గా భవానీ

కారు మేఘముల కేశముల
కారు మేఘముల కేశముల
మదనుని తాపముల విరిసిన
మదనుని తాపముల విరిసిన
ఇరు కన్నుల తాపముల
ఇరు కన్నుల తాపముల
రవి చంద్రులు వీక్షించిన
రవి చంద్రులు వీక్షించిన
మరుధర శంఖర మాంగల
మరుధర శంఖర మాంగల
సర్వ లోకముల వీక్షించిన
సర్వ లోకముల వీక్షించిన
శృతి మతి దాటిని వైభవ
శృతి మతి దాటిని వైభవ
కరుణ నిధి నీవే
కరుణ నిధి నీవే
అంబికా దుర్గా భవానీ
అంబికా దుర్గా భవానీ

English Lyrics / Transliteration

Sivani neeve maaku dikku
Sivani neeve maaku dikku
Sharana korri vachamu nee dariki
Sivani neeve maaku dikku

Ambika Durga Bhavani
Ambika Durga Bhavani
Abhaya pradayini deena rakshani
Ambika Durga Bhavani

Paala sandrana pavalinche
Paala sandrana pavalinche
Akshayeka dakshurayanana
Akshayeka dakshurayanana
Paramadampupadanurayanani
Paramadampupadanurayanani
Jagamula srushtinchi layinchi
Jagamula srushtinchi layinchi
Abhinava leelala naatinchi
Abhinava leelala naatinchi
Arishadvargamula kadigesi
Arishadvargamula kadigesi
Bhakta janamula brochesi
Bhakta janamula brochesi
Evaru neeku saati
Evaru neeku saati
Ambika Durga Bhavani
Ambika Durga Bhavani

Karu meghamula keshamula
Karu meghamula keshamula
Madanuni tapamula virisina
Madanuni tapamula virisina
Iru kannula tapamula
Iru kannula tapamula
Ravi chandrulu veekshinchina
Ravi chandrulu veekshinchina
Marudhara shankara mangala
Marudhara shankara mangala
Sarva lokamula veekshinchina
Sarva lokamula veekshinchina
Shruthi mathi daatini vaibhava
Shruthi mathi daatini vaibhava
Karuna nidhi neeve
Karuna nidhi neeve
Ambika Durga Bhavani
Ambika Durga Bhavani

Related Searches

Sivani Neeve mp3 downloadfree download Sivani Neeve songSivani Neeve Sri Kanakadurgamma Manasasmarami mp3 downloadSivani Neeve 1977 song downloaddownload Sivani Neeve high qualitySivani Neeve 320kbps mp3 downloadSivani Neeve lyrics and downloadSivani Neeve ringtone downloadSivani Neeve D. Chittibabu mp3south sangeeth Sivani Neeve downloadlisten to Sivani Neeve onlinepopular songs from Sri Kanakadurgamma ManasasmaramiSivani Neeve original audio downloadSivani Neeve song mp3 1977Sivani Neeve mp3 download 2026

User Reviews

4.4
★★★★☆ (4.4)

Average Rating based on recent listeners

Aaryan from Visakhapatnam
★★★★★

"Soulful rendition. I love the way this was composed."

Manish from Bhopal
★★★☆☆

"I've been listening to this on loop. Great quality."

Nitin from Raipur
★★★★★

"Soulful rendition. I love the way this was composed."

Shalini from Delhi
★★★★★

"Soulful rendition. I love the way this was composed."

Sneha from Madurai
★★★★☆

"The rhythm is so catchy. Perfect for a long drive."