Telugu Lyrics
శ్రీగిరి శిఖరాలలో
శివరాత్రి శివరాత్రి
శ్రీగిరి శిఖరాలలో
తనువున దహించి తనువున దహించి
అగ్ని రూపమున లయకారుడు
తనువున దహించి తనువున దహించి
అగ్ని రూపమున లయకారుడు
పరమేశ్వరుడు హరుడు
శివరాత్రి శివరాత్రి
శ్రీగిరి శిఖరాలలో
భస్మాంగ ధరుడు భస్మాంగ ధరుడు
భూత గణములకు ప్రభువు
భస్మాంగ ధరుడు భస్మాంగ ధరుడు
భూత గణములకు ప్రభువు
ఆరగింపున భుజంగము
శివరాత్రి శివరాత్రి
శ్రీగిరి శిఖరాలలో
అర్థనారీశ్వరుడు అర్ధనారీశ్వరుడు
అంబికతో ఆనందము
అర్థనారీశ్వరుడు అర్ధనారీశ్వరుడు
అంబికతో ఆనందము
పాతాళములో శివలింగము
శివరాత్రి శివరాత్రి
శ్రీగిరి శిఖరాలలో
శివరాత్రి శివరాత్రి
శ్రీగిరి శిఖరాలలో
English Lyrics / Transliteration
Srigiri Shikharalalo
Sivaratri Sivaratri
Srigiri Shikharalalo
Tanuvuna Dahinchi Tanuvuna Dahinchi
Agni Rupamuna Layakarudu
Tanuvuna Dahinchi Tanuvuna Dahinchi
Agni Rupamuna Layakarudu
Parameswarudu Harudu
Sivaratri Sivaratri
Srigiri Shikharalalo
Bhasmanga Dharudu Bhasmanga Dharudu
Bhuta Ganamulaku Prabhuvu
Bhasmanga Dharudu Bhasmanga Dharudu
Bhuta Ganamulaku Prabhuvu
Aragimpuna Bhujangamu
Sivaratri Sivaratri
Srigiri Shikharalalo
Ardhanareeswarudu Ardhanareeswarudu
Ambikatho Anandamu
Ardhanareeswarudu Ardhanareeswarudu
Ambikatho Anandamu
Patalamulo Sivalingamu
Sivaratri Sivaratri
Srigiri Shikharalalo
Sivaratri Sivaratri
Srigiri Shikharalalo