Telugu Lyrics
శివ శివ తాండవము శివ శివ నాటకము
శివ శివ లోకేశ్వరా శివ శివ త్రిలోకేశ్వరా
శివ శివ శంకరా శివ శివ చంద్రశేఖరా
శశి ధర శిరసాన శివ శివ శరణు
శశి ధర శిరసాన శివ శివ శరణు
భాను సురుతాన శివ శివ శరణు
భాను సురుతాన శివ శివ శరణు
అగ్ని లోచనాన శివ శివ శరణు
అగ్ని లోచనాన శివ శివ శరణు
వహ్ని సుధాక్రాణ శివ శివ శరణు
వహ్ని సుధాక్రాణ శివ శివ శరణు
తపన సురతాన శివ శివ శరణు
తపన సురతాన శివ శివ శరణు
గహన సురతాన శివ శివ శరణు
గహన సురతాన శివ శివ శరణు
శివ శివ మూర్తివి శివ శివ కంఠినా
శివ శివ తాండవము శివ శివ నాటకము
శివ శివ లోకేశ్వరా శివ శివ త్రిలోకేశ్వరా
శివ శివ శంకరా శివ శివ చంద్రశేఖరా
English Lyrics / Transliteration
Shiva Shiva tandavamu, Shiva Shiva natakamu
Shiva Shiva lokeshwara, Shiva Shiva trilokeshwara
Shiva Shiva Shankara, Shiva Shiva Chandrashekhara
Shashi dhara shirasaana, Shiva Shiva sharanu
Shashi dhara shirasaana, Shiva Shiva sharanu
Bhanu surutaana, Shiva Shiva sharanu
Bhanu surutaana, Shiva Shiva sharanu
Agni lochanaana, Shiva Shiva sharanu
Agni lochanaana, Shiva Shiva sharanu
Vahni sudhakraana, Shiva Shiva sharanu
Vahni sudhakraana, Shiva Shiva sharanu
Tapana surutaana, Shiva Shiva sharanu
Tapana surutaana, Shiva Shiva sharanu
Gahana surutaana, Shiva Shiva sharanu
Gahana surutaana, Shiva Shiva sharanu
Shiva Shiva moorthivi, Shiva Shiva kanthina
Shiva Shiva tandavamu, Shiva Shiva natakamu
Shiva Shiva lokeshwara, Shiva Shiva trilokeshwara
Shiva Shiva Shankara, Shiva Shiva Chandrashekhara