Telugu Lyrics
స్వర్గం అంటే ఇదా సుమా
సిక్స్టీన్ లోనా సిక్స్ కొట్టినా
స్వర్గం అంటే ఇదా సుమా
హా..హో..హా..హో..
స్వర్గం అంటే తెలుసా అమ్మాయి
రెక్కలున్నో పక్షిలా ఎగరాలి
స్వర్గం అంటే తెలుసా అమ్మాయి
తుంటరి చేష్టలు చేసి తుళ్ళిపడాలి
సిక్స్టీన్ లోనా సిక్స్ కొట్టినా
స్వర్గం అంటే ఇదా సుమా
సిక్స్టీన్ లోనా సిక్స్ కొట్టినా
స్వర్గం అంటే ఇదా సుమా
చిట్టి వయసే చెయ్యి పట్టి
రానీ కలలు కన్నీ పెట్టే
చిరునవ్వులే చేతికంది
చేయీ చేయీ కలిపేలా
మనసంతా మత్తెక్కే
మబ్బుల్లో తేలిపోనా
మొహమాటం విడనా
మరపుల్ల తియ్యనా
అందమా..అందుకో
ఇది నా తొలి ప్రేమ
ఈ క్షణం..ఆస్వాదించీ
జతగా ఉందాం..
సిక్స్టీన్ లోనా సిక్స్ కొట్టినా
స్వర్గం అంటే ఇదా సుమా
సిక్స్టీన్ లోనా సిక్స్ కొట్టినా
స్వర్గం అంటే ఇదా సుమా
హా..హో..హా..హో..
చూపుల్లోనే దాచుకున్న
చందమామ నాకొచ్చేశాడే
కొంగునిలా లాగేశాడే
కాగితపు పడవలా
కాలం సాగిపోనా
గాలి అలలపై
నావలా పయనించనా
నా ప్రాణమా..
కౌగిలిలో..ఒదిగిపో
నా వెలుగై..నిలిచిపో
లోకమంతా..మరిచిపో
మనమే..ఉందాం..
సిక్స్టీన్ లోనా సిక్స్ కొట్టినా
స్వర్గం అంటే ఇదా సుమా
సిక్స్టీన్ లోనా సిక్స్ కొట్టినా
స్వర్గం అంటే ఇదా సుమా
హా..హో..హా..హో..
స్వర్గం అంటే తెలుసా అమ్మాయి
రెక్కలున్నో పక్షిలా ఎగరాలి
స్వర్గం అంటే తెలుసా అమ్మాయి
తుంటరి చేష్టలు చేసి తుళ్ళిపడాలి
English Lyrics / Transliteration
Swargam ante ida suma
Sixteen lona six kottina
Swargam ante ida suma
Ha..ho..ha..ho..
Swargam ante telusa ammāyi
Rekkalu nuno pakshi lā egarāli
Swargam ante telusa ammāyi
Tuṇṭari chēṣṭalu chēsi tuḷḷipaḍāli
Sixteen lona six kottina
Swargam ante ida suma
Sixteen lona six kottina
Swargam ante ida suma
Chiṭṭi vayase cheyyi paṭṭi
Rānī kalalu kannī peṭṭē
Chirunavvule chētikandi
Cheyyī cheyyī kalipēlā
Manasantā mattekkē
Mabbullō telipōnā
Mohamāṭaṁ viḍanā
Marapuḷḷa tiyyana
Andamā.. andukō
Idi nā toli prēma
Ī kṣaṇaṁ.. āsvādin̄chī
Jatagā undāṁ..
Sixteen lona six kottina
Swargam ante ida suma
Sixteen lona six kottina
Swargam ante ida suma
Ha..ho..ha..ho..
Chūpullōnē dāchukunnna
Chandamāma nākochchēśāḍē
Koṅguni lā lāgēśāḍē
Kāgitapu paḍavalā
Kālaṁ sāgipōnā
Gāli alapai
Navalā payanin̄chanā
Nā prāṇamā..
Kaugililō..odigipō
Nā velugai..nilichipō
Lōkamantā..marichipō
Manamē..undāṁ..
Sixteen lona six kottina
Swargam ante ida suma
Sixteen lona six kottina
Swargam ante ida suma
Ha..ho..ha..ho..
Swargam ante telusa ammāyi
Rekkalu nuno pakshi lā egarāli
Swargam ante telusa ammāyi
Tuṇṭari chēṣṭalu chēsi tuḷḷipaḍāli