Telugu Lyrics
ఆకాశం అండగా నిలవగా
కారు చీకట్లు కలబోసిన
కథనొకటి మొదలవుతున్నా
భయమే భయమన్న అందరికీ
భయమే భయమన్న అందరికీ
మనకొకటే భయం
మనకొకటే భయం
అయినా మనకో లోకం
అయినా మనకో లోకం
అదో వింత లోకం
రాక్షసుడు రాజుగ మారి
రాజు దయ్యమై మారి
భూతాలు బంధువులైన
భయానకమే భాగ్యమైన
మనకొకటే భయం
మనకొకటే భయం
అయినా మనకో లోకం
అయినా మనకో లోకం
అదో వింత లోకం
భయమును భారంగా మోసే
హృదయమును దారులలో
తొలగించి వెలుగును దింపి
కొత్త లోకం సృష్టించిన
అంధకారం అలుముకోగా
ఆకాశం అండగా నిలవగా
కారు చీకట్లు కలబోసిన
కథనొకటి మొదలవుతున్నా
భయమే భయమన్న అందరికీ
మనకొకటే భయం
మనకొకటే భయం
అయినా మనకో లోకం
అయినా మనకో లోకం
అదో వింత లోకం
English Lyrics / Transliteration
Aakaasham andaga nilavagaa
Kaaru cheekatlu kalabosinaa
Kathonokathey modalavutunnaa
Bhayamay bhayamanna andariki
Bhayamay bhayamanna andariki
Manakokate bhayam
Manakokate bhayam
Ainaa manako lokam
Ainaa manako lokam
Adho vintha lokam
Raakshasudu raajugu maari
Raaju dayyamai maari
Bhootaalu bandhuvulaina
Bhayanakamey bhaagyamaina
Manakokate bhayam
Manakokate bhayam
Ainaa manako lokam
Ainaa manako lokam
Adho vintha lokam
Bhayamunu bhaarangaa mosey
Hrudayamunu daarulalo
Tholaginchi velugunu dimpi
Kotha lokam srushtinchinaa
Andhakaaram alumu-kogaa
Aakaasham andaga nilavagaa
Kaaru cheekatlu kalabosinaa
Kathonokathey modalavutunnaa
Bhayamay bhayamanna andariki
Manakokate bhayam
Manakokate bhayam
Ainaa manako lokam
Ainaa manako lokam
Adho vintha lokam