Telugu Lyrics
ఏమిటో ఏమిటో ఈ లోకం…
పైన పటారం లోన లొటారం…
ఏమిటో ఏమిటో ఈ లోకం…
పైన పటారం లోన లొటారం…
పరుల సొమ్మే పంది కొక్కులు…
చీల్చి చెండాడే చీడపురుగులు…
మన సొమ్మే మనకైతే…
మిగిలేదేమిటో…
కష్ట సుఖాలు మన కళ్ల ముందే…
నమ్మితే నశించే నమ్మరాని లోకం…
నమ్మితే నశించే నమ్మరాని లోకం…
నమ్మరాని లోకం…
పైన పటారం లోన లొటారం…
ఏమిటో ఏమిటో ఈ లోకం…
పైన పటారం లోన లొటారం…
పరుల సొమ్మే పంది కొక్కులు…
చీల్చి చెండాడే చీడపురుగులు…
మన సొమ్మే మనకైతే…
మిగిలేదేమిటో…
కష్ట సుఖాలు మన కళ్ల ముందే…
నమ్మితే నశించే నమ్మరాని లోకం…
నమ్మితే నశించే నమ్మరాని లోకం…
నమ్మరాని లోకం…
English Lyrics / Transliteration
Emitō emitō ī lōkaṁ…
Paina paṭāraṁ lōna loṭāraṁ…
Emitō emitō ī lōkaṁ…
Paina paṭāraṁ lōna loṭāraṁ…
Parula sommē pandi kokkulu…
Cīlci ceṇḍāḍē cīḍapurugulu…
Mana sommē manakaitē…
Migilēdēmiṭō…
Kaṣṭa sukhālu mana kaḷḷa mundē…
Nammite naśin̄cē nammarāni lōkaṁ…
Nammite naśin̄cē nammarāni lōkaṁ…
Nammaraani lōkaṁ…
Paina paṭāraṁ lōna loṭāraṁ…
Emitō emitō ī lōkaṁ…
Paina paṭāraṁ lōna loṭāraṁ…
Parula sommē pandi kokkulu…
Cīlci ceṇḍāḍē cīḍapurugulu…
Mana sommē manakaitē…
Migilēdēmiṭō…
Kaṣṭa sukhālu mana kaḷḷa mundē…
Nammite naśin̄cē nammarāni lōkaṁ…
Nammite naśin̄cē nammarāni lōkaṁ…
Nammaraani lōkaṁ…