Telugu Lyrics
అరిముఖ భయద స్వరూపముతొ
అజపా గాయత్రి రూపురతొ
అఖిల లోకములతొ
శరణు శరణు వేడుచున్నాను
శరణు శరణు అడిగెదను
శ్రీగిరి శ్రీగిరి మాలధారణ
శరణు శరణు మనియెదను
అయ్యప్ప అయ్యప్ప స్వామియే
శరణు అయ్యప్ప స్వామియే
హరిహర తనయ స్వామియే
శరణు అయ్యప్ప స్వామియే
గురునాధుని నొకటే మదిలొ
గణపతి విభుని నొకటే మదిలొ
నాగదేవత నొకటే మదిలొ
నారాయణ నొకటే మదిలొ
వనదేవతల నొకటే మదిలొ
వాయుపుత్రుని నొకటే మదిలొ
భక్తజనముల నొకటే మదిలొ
భూతనాధుడు నొకటే మదిలొ
నిత్య శాంతి నిత్య శాంతి
నిత్య శాంతి నిత్య శాంతి
ధర్మ శాస్తా ధర్మ శాస్తా
ధర్మ శాస్తా ధర్మ శాస్తా
కరుణామయా కరుణామయా
కరుణామయా కరుణామయా
హరిహరసుత హరిహరసుత
హరిహరసుత హరిహరసుత
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప
English Lyrics / Transliteration
Arimukha bhayada swaroopamutho
Ajapa gayathri roopuratho
Akhila lokamulatho
Sharanu sharanu veduchunnanu
Sharanu sharanu adigedanu
Shri Giri Shri Giri maladharana
Sharanu sharanu maniyedanu
Ayyappa Ayyappa Swamiyee
Sharanu Ayyappa Swamiyee
Harihara thanaya Swamiyee
Sharanu Ayyappa Swamiyee
Gurunadhuni okate madilo
Ganapathi vibhuni okate madilo
Naga devatha okate madilo
Narayana okate madilo
Vana devathala okate madilo
Vayu puthruni okate madilo
Bhaktajanamula okate madilo
Bhootha nadhudu okate madilo
Nithya shanthi nithya shanthi
Nithya shanthi nithya shanthi
Dharma shastha Dharma shastha
Dharma shastha Dharma shastha
Karunamaya Karunamaya
Karunamaya Karunamaya
Hariharasutha Hariharasutha
Hariharasutha Hariharasutha
Swamiyee sharanam Ayyappa
Swamiyee sharanam Ayyappa
Sharanam sharanam Ayyappa
Sharanam sharanam Ayyappa