Telugu Lyrics
శంకరార్చిత పాదారవిందులకు
నారాయణా నారాయణా
నారాయణా నారాయణా
నారాయణా నారాయణా
నారాయణా నారాయణా
ఓంకార సహితం శాంతం
శంబరారి సహోదరం
శంబరారి సహోదరం
శంబరారి సహోదరం
నారాయణా నారాయణా
నారాయణా నారాయణా
నారాయణా నారాయణా
నారాయణా నారాయణా
ధర్మస్థాపనాయ నమః
ధర్మస్థాపనాయ నమః
ధర్మస్థాపనాయ నమః
ధర్మస్థాపనాయ నమః
నారాయణా నారాయణా
నారాయణా నారాయణా
నారాయణా నారాయణా
నారాయణా నారాయణా
లవకుశుల గానం…
శ్రీ రామచంద్రుని పుత్రులమంటిమి
రామచంద్రుని పుత్రులమంటిమి
అడవిలో పుట్టి పెరిగితిమి
అడవిలో పుట్టి పెరిగితిమి
అడవిలో పుట్టి పెరిగితిమి
మా తల్లి సీతా దేవి
మా తల్లి సీతా దేవి
అరణ్యవాసము చేసితి
అరణ్యవాసము చేసితి
వాల్మీకి మహాముని ఆశ్రయం
వాల్మీకి మహాముని ఆశ్రయం
మాకు నిలయంబుగా చేసితి
మాకు నిలయంబుగా చేసితి
మహారాజా!
మహారాజా!
అడవిలోని పుత్రులమని
అడవిలోని పుత్రులమని
అనుమానించవద్దు మీరు
అనుమానించవద్దు మీరు
ధర్మ దేవతకు పుత్రులమంటిమి
ధర్మ దేవతకు పుత్రులమంటిమి
ధర్మ దేవతకు పుత్రులమంటిమి
ధర్మ దేవతకు పుత్రులమంటిమి
శ్రీరామ చంద్రుని పుత్రులమంటిమి
శ్రీరామ చంద్రుని పుత్రులమంటిమి
అమ్మ తల్లి శ్రీ సీతమ్మ
అమ్మ తల్లి శ్రీ సీతమ్మ
మాకు యీ జన్మ దాత
మాకు యీ జన్మ దాత
ఆ తల్లి పతివ్రత
ఆ తల్లి పతివ్రత
మాకు యీ జన్మ దాత
మాకు యీ జన్మ దాత
శ్రీరామ చంద్రుని పుత్రులమంటిమి
శ్రీరామ చంద్రుని పుత్రులమంటిమి
శ్రీరామ చంద్రుని పుత్రులమంటిమి
లోకములచేత దోషము
లోకములచేత దోషము
వచ్చిన తల్లికి యివ్వక
వచ్చిన తల్లికి యివ్వక
పుత్రులయిన మా దోషము
పుత్రులయిన మా దోషము
క్షమించమని వేడుచుంటిమి
క్షమించమని వేడుచుంటిమి
క్షమించమని వేడుచుంటిమి
క్షమించమని వేడుచుంటిమి
English Lyrics / Transliteration
Śaṅkarārcita pādāravindulaku
Nārāyaṇā Nārāyaṇā
Nārāyaṇā Nārāyaṇā
Nārāyaṇā Nārāyaṇā
Nārāyaṇā Nārāyaṇā
Oṅkāra sahitaṁ śāntaṁ
Śambaraari sahodaraṁ
Śambaraari sahodaraṁ
Śambaraari sahodaraṁ
Nārāyaṇā Nārāyaṇā
Nārāyaṇā Nārāyaṇā
Nārāyaṇā Nārāyaṇā
Nārāyaṇā Nārāyaṇā
Dharmasthāpanāya namaḥ
Dharmasthāpanāya namaḥ
Dharmasthāpanāya namaḥ
Dharmasthāpanāya namaḥ
Nārāyaṇā Nārāyaṇā
Nārāyaṇā Nārāyaṇā
Nārāyaṇā Nārāyaṇā
Nārāyaṇā Nārāyaṇā
Lavakuśula gānaṁ…
Śrī Rāmacandruni putrulamaṇṭimi
Rāmacandruni putrulamaṇṭimi
Aḍavilō puṭṭi perigitimini
Aḍavilō puṭṭi perigitimini
Aḍavilō puṭṭi perigitimini
Mā talli Sītā dēvi
Mā talli Sītā dēvi
Araṇyavāsamu cēsitī
Araṇyavāsamu cēsitī
Vālmīki mahamuni āśrayaṁ
Vālmīki mahamuni āśrayaṁ
Māku nilayambugā cēsitī
Māku nilayambugā cēsitī
Mahārājā!
Mahārājā!
Aḍavilōni putrulamani
Aḍavilōni putrulamani
Anumāniñcavaddhu mīru
Anumāniñcavaddhu mīru
Dharma dēvataku putrulamaṇṭimi
Dharma dēvataku putrulamaṇṭimi
Dharma dēvataku putrulamaṇṭimi
Dharma dēvataku putrulamaṇṭimi
Śrīrāma candruni putrulamaṇṭimi
Śrīrāma candruni putrulamaṇṭimi
Amma talli Śrī Sītamma
Amma talli Śrī Sītamma
Māku yī janma dāta
Māku yī janma dāta
Ā talli pativrata
Ā talli pativrata
Māku yī janma dāta
Māku yī janma dāta
Śrīrāma candruni putrulamaṇṭimi
Śrīrāma candruni putrulamaṇṭimi
Śrīrāma candruni putrulamaṇṭimi
Lōkamulacēta dōṣamu
Lōkamulacēta dōṣamu
Vaccina talliki yivvaka
Vaccina talliki yivvaka
Putrulayina mā dōṣamu
Putrulayina mā dōṣamu
Kṣamiñcamani vēḍucuṇṭimi
Kṣamiñcamani vēḍucuṇṭimi
Kṣamiñcamani vēḍucuṇṭimi
Kṣamiñcamani vēḍucuṇṭimi