Telugu Lyrics
శ్రీశైలవాస శివ శంకర
భక్త మందార భవబంధ నాశ
భక్త మందార భవబంధ నాశ
శ్రీశైలవాస శివ శంకర
శ్రీశైలవాస శివ శంకర
నందీశ్వర పృషధ్వజ
చంద్రశేఖర శంకర
నందీశ్వర పృషధ్వజ
చంద్రశేఖర శంకర
త్రిపురహర శూలధర
తరుణీ సహిత శంకర
త్రిపురహర శూలధర
తరుణీ సహిత శంకర
శ్రీశైలవాస శివ శంకర
శ్రీశైలవాస శివ శంకర
భూత పతి రుద్ర శార్వ
భక్త వత్సల శంకర
భూత పతి రుద్ర శార్వ
భక్త వత్సల శంకర
పావన పరమేశ్వర
పద్మ సంభవ శంకర
పావన పరమేశ్వర
పద్మ సంభవ శంకర
శ్రీశైలవాస శివ శంకర
శ్రీశైలవాస శివ శంకర
అఖిల లోకేశ్వరా
అమర సేవిత శంకర
అఖిల లోకేశ్వరా
అమర సేవిత శంకర
సకల విద్యా స్వరూపా
శారదా రమిత శంకర
సకల విద్యా స్వరూపా
శారదా రమిత శంకర
శ్రీశైలవాస శివ శంకర
శ్రీశైలవాస శివ శంకర
English Lyrics / Transliteration
Srisailavasa Shiva Shankara
Bhakta Mandara Bhavabandha Nasha
Bhakta Mandara Bhavabandha Nasha
Srisailavasa Shiva Shankara
Srisailavasa Shiva Shankara
Nandishvara Prushadhvaja
Chandrashekhara Shankara
Nandishvara Prushadhvaja
Chandrashekhara Shankara
Tripurahara Shooladhara
Taruni Sahita Shankara
Tripurahara Shooladhara
Taruni Sahita Shankara
Srisailavasa Shiva Shankara
Srisailavasa Shiva Shankara
Bhuta Pati Rudra Sharva
Bhakta Vatsala Shankara
Bhuta Pati Rudra Sharva
Bhakta Vatsala Shankara
Pavana Parameshvara
Padma Sambhava Shankara
Pavana Parameshvara
Padma Sambhava Shankara
Srisailavasa Shiva Shankara
Srisailavasa Shiva Shankara
Akhila Lokeshvara
Amara Sevita Shankara
Akhila Lokeshvara
Amara Sevita Shankara
Sakala Vidya Swaroopa
Sharada Ramita Shankara
Sakala Vidya Swaroopa
Sharada Ramita Shankara
Srisailavasa Shiva Shankara
Srisailavasa Shiva Shankara