Telugu Lyrics
శరణు శరణు మురుగ
కడలి ఒడిలోన కుమారస్వామి
కన్నతల్లికి ప్రియతమ స్వామి
సొగసులొనొక సొగసు సుందర మూర్తి
సొగసులొనొక సొగసు సుందర మూర్తి
శశివదనొక లలిత లలిత
మురుగ మురుగ మురుగ
శరణు శరణు మురుగ
వేలతారల వెలుగుల శిఖర
వేలతారల వెలుగుల శిఖర
వేడుకలొక వేడుక
మురుగ మురుగ మురుగ
శరణు శరణు మురుగ
ఆదిశక్తి సుత నీవయా
ఆనందరూప శివసుత నీవయా
ఆదిశక్తి సుత నీవయా
ఆనందరూప శివసుత నీవయా
కొండమీద వెలసిన కొండ దైవమా
కొండమీద వెలసిన కొండ దైవమా
మురుగ మురుగ మురుగ
శరణు శరణు మురుగ
తందనాన తాన తాన
తందనాన తాన తాన
తందనాన తాన తాన
తందనాన తాన తాన
తందనాన తాన తాన
తందనాన తాన తాన
మురుగ మురుగ మురుగ
శరణు శరణు మురుగ
English Lyrics / Transliteration
Sharanu Sharanu Muruga
Kadali odilona Kumaraswami
Kannathalliki priyathama swami
Sogasulonoka sogasu sundara murthi
Sogasulonoka sogasu sundara murthi
Shashivadana oka lalitha lalitha
Muruga Muruga Muruga
Sharanu Sharanu Muruga
Velathalala velugula shikhara
Velathalala velugula shikhara
Vedukaloka veduka
Muruga Muruga Muruga
Sharanu Sharanu Muruga
Aadishakti suta neevaya
Aanandarupa Shivasuta neevaya
Aadishakti suta neevaya
Aanandarupa Shivasuta neevaya
Kondameeda velasina konda daivama
Kondameeda velasina konda daivama
Muruga Muruga Muruga
Sharanu Sharanu Muruga
Tandanana thaana thaana
Tandanana thaana thaana
Tandanana thaana thaana
Tandanana thaana thaana
Tandanana thaana thaana
Tandanana thaana thaana
Muruga Muruga Muruga
Sharanu Sharanu Muruga