Telugu Lyrics
మైమరచి మైమరచి మధువనంలో తిరిగింది
అమ్మయ్యో అమ్మయ్యో అందం కొరవడింది
అమ్మయ్యో అమ్మయ్యో ఆనందం వెలిసింది
మెల్లగ నడచి వెళ్ళింది
మిన్నుని తాకే అడుగులు
తనువెంతో కరిగిపోయింది
నింగిని చేరే పరుగులు
ఇది కలయో నిజమో తెలియదు
వెన్నెల నీడై సాగింది
మెల్లగ నడచి వెళ్ళింది
మిన్నుని తాకే అడుగులు
హాయిగ ఈ రేయి
సయ్యాటలకే నిలుచుండీ
ఏవో తీయని మాటలు
మదిలోన మెల్లగ పారాలీ
ఒకరికొకరం అరులమవ్వాలి
ఒంటరి తలపులన్ని మరిచాలి
హాయిగ ఈ రేయి
సయ్యాటలకే నిలుచుండీ
మరపురాని మధుర క్షణమా
చెలిమికి తొలి పవనమా
పరువపు పూల వనమా
సరసాలకి ఆరంభమా
ఏ లోకమో ఇది నాకై
కలలోన వెలిసెగా
మరిచిపోనీ క్షణమా
ప్రియతమా… ప్రియతమా
స్మైయై స్మైయై నా చెలికత్తె పిలిచింది
మైమరచి మైమరచి మధువనంలో తిరిగింది
అమ్మయ్యో అమ్మయ్యో అందం కొరవడింది
అమ్మయ్యో అమ్మయ్యో ఆనందం వెలిసింది
English Lyrics / Transliteration
Maimarachi maimarachi madhuvanamlo thirigindi
Ammayyo ammayyo andam koravadindi
Ammayyo ammayyo aanandam velisindi
Mellaga nadachi vellindi
Minnuni taake adugulu
Thanuvetho karigipoyindi
Ningini chere parugulu
Idi kalayo nijamo teliyadu
Vennela needai saagindi
Mellaga nadachi vellindi
Minnuni taake adugulu
Haayiga ee reyi
Sayyaatalake niluchundee
Evvo thiyani maatalu
Madilona mellaga paaraalee
Okarikokaram arulamavvaali
Ontari thalapulanni marichaali
Haayiga ee reyi
Sayyaatalake niluchundee
Marapurani madhura kshnamaa
Chelimiki tholi pavanamaa
Paruvapu poola vanamaa
Sarasalaki aarambamaa
Ye lokamo idi naakai
Kalalona velisegaa
Marichiponee kshnamaa
Priyamathaa… priyamathaa
Smaiyai smaiyai naa chelikatte pilichindi
Maimarachi maimarachi madhuvanamlo thirigindi
Ammayyo ammayyo andam koravadindi
Ammayyo ammayyo aanandam velisindi