Telugu Lyrics
శ్రీ గురునాథం స్మరామ్యహం
ఆదిశంకరాచార్య భగవత్పాదం
శ్రీ గురునాథం స్మరామ్యహం
అద్వైతామృత వర్షినం
అనంతానంద భాస్వరం
అజ్ఞానాంధకార హారం
అఖిల లోకైక కారణం
బ్రహ్మానంద పరాకాష్ట
బ్రహ్మజ్ఞాన ప్రకాశం
బ్రహ్మతత్వం బోధించిన
బ్రమణీయం శ్రీ చరణం
సర్వజ్ఞం సర్వశక్తిం
సచ్చిదానంద రూపం
సన్మార్గం చూపినట్టి
సాక్షాత్ శ్రీ గురునాథం
శంకర నామ స్మరణం
శతకోటి ఫలదాయకం
శరణాగతుల బ్రోచెడి
శ్రీ గురునాథం స్మరామ్యహం
English Lyrics / Transliteration
Śrī Gurunāthaṁ smarāmyaham
Ādiśankarācārya bhagavatpādaṁ
Śrī Gurunāthaṁ smarāmyaham
Advaitāmṛta varṣinaṁ
Anantānanda bhāsvaraṁ
Ajñānāndhakāra hāraṁ
Akhila lōkaika kāraṇaṁ
Brahmānanda parākāṣṭa
Brahmagñāna prakāśaṁ
Brahmatattvaṁ bōdhin̄cina
Bramaṇīyaṁ śrī caraṇaṁ
Sarvagñaṁ sarvaśaktiṁ
Sac cidānanda rūpaṁ
Sanmārgaṁ cūpinaṭṭi
Sākṣāt śrī Gurunāthaṁ
Śaṅkara nāma smaraṇaṁ
Śatakōṭi phaladāyakaṁ
Śaraṇāgathula brōceḍi
Śrī Gurunāthaṁ smarāmyaham