Telugu Lyrics
శరణం నిత్యం గోవిందా
స్మరణం నిత్యం శ్రీనివాసా
శరణం నిత్యం గోవిందా
నామ స్మరణం చేయుమా
స్వామి సేవలో తరియింపగా
నామ స్మరణం చేయుమా
స్వామి సేవలో తరియింపగా
స్మరణం నిత్యం శ్రీనివాసా
శరణం నిత్యం గోవిందా
స్మరణం నిత్యం శ్రీనివాసా
శరణం నిత్యం గోవిందా
అఖిలాండ నాయకా
అఘములెల్ల తీర్చుమా
అఖిలాండ నాయకా
అఘములెల్ల తీర్చుమా
శంఖ చక్ర గదాధరా
మురళీ లోలా శ్రీకర
శంఖ చక్ర గదాధరా
మురళీ లోలా శ్రీకర
హరి ఓం నారాయణ
హరి ఓం దామోదరా
హరి ఓం నారాయణా
హరి ఓం దామోదరా
స్మరణం నిత్యం శ్రీనివాసా
శరణం నిత్యం గోవిందా
స్మరణం నిత్యం శ్రీనివాసా
శరణం నిత్యం గోవిందా
English Lyrics / Transliteration
Sharanam nityam Govinda
Smaranam nityam Srinivasa
Sharanam nityam Govinda
Naama smaranam cheyuma
Swami sevalo tariyimpaga
Naama smaranam cheyuma
Swami sevalo tariyimpaga
Smaranam nityam Srinivasa
Sharanam nityam Govinda
Smaranam nityam Srinivasa
Sharanam nityam Govinda
Akhilaanda naayaka
Aghamulella theerchuma
Akhilaanda naayaka
Aghamulella theerchuma
Shankha chakra gadaadhara
Murali lola shreekara
Shankha chakra gadaadhara
Murali lola shreekara
Hari Om Narayana
Hari Om Damodara
Hari Om Narayana
Hari Om Damodara
Smaranam nityam Srinivasa
Sharanam nityam Govinda
Smaranam nityam Srinivasa
Sharanam nityam Govinda