Telugu Lyrics
సంగీత సరస్వతికి నిలయం
సమరవరం సామరస్యపురం
సంగీత సరస్వతికి నిలయం
సంపదలన్ని మనదైనపుడు
సంతోషం కొదవైనపుడు
సమరవరం సామరస్యపురం
సంగీత సరస్వతికి నిలయం
కమ్మని కలలన్ని కనులార చూసే
కాలాన్ని మేము కదిలించలేము
అందమైన మనసుల ఆశలన్నీ
అన్నింట నెరవేరవు ఓ మనిషి
మనకోసం మనముంటే
మానవత్వము బ్రతికుంటే
వరమంతా మనదైయుండు
మనకోసం మనముంటే
మానవత్వము బ్రతికుంటే
వరమంతా మనదైయుండు
పున్నమిలో చంద్రుడే
పలికే కధలన్నీ
పంచుకుందాం పదిలంగా
సమరవరం సామరస్యపురం
సంగీత సరస్వతికి నిలయం
సంపదలన్ని మనదైనపుడు
సంతోషం కొదవైనపుడు
సమరవరం సామరస్యపురం
సంగీత సరస్వతికి నిలయం
పరుల బ్రతుకున పల్లకి మోసే
పదాలన్నీ పెదవుల నదిపి
పరుల బాధల పారద్రోలే
ప్రేమ తోనే మనసున్న మనిషి
ఎపుడైనా ఏనాడు
మనస్సును ప్రేమతో
నింపుకున్నపుడు
ఎపుడైనా ఏనాడు
మనస్సును ప్రేమతో
నింపుకున్నపుడు
ఈ లోకమె వింతగా
అందంగా కనబడు
ఆనందాలే కనులకు
సమరవరం సామరస్యపురం
సంగీత సరస్వతికి నిలయం
సంపదలన్ని మనదైనపుడు
సంతోషం కొదవైనపుడు
సమరవరం సామరస్యపురం
సంగీత సరస్వతికి నిలయం
English Lyrics / Transliteration
Sangeetha Sarasvathiki Nilayam
Samaravaram Saamarasya Puram
Sangeetha Sarasvathiki Nilayam
Sampadalanni Manadainapudu
Santhosham Kodavainapudu
Samaravaram Saamarasya Puram
Sangeetha Sarasvathiki Nilayam
Kammani Kalalanni Kanulaara Choose
Kaalaanni Memu Kadilinchalemu
Andamaina Manasula Aashalanni
Anninta Neraveravu O Manishi
Manakosam Manamunte
Maanavathvamu Brathikunte
Varamanta Manadaiyundu
Manakosam Manamunte
Maanavathvamu Brathikunte
Varamanta Manadaiyundu
Punnamilo Chandrude
Palike Kadhalanni
Panchukundam Padilanga
Samaravaram Saamarasya Puram
Sangeetha Sarasvathiki Nilayam
Sampadalanni Manadainapudu
Santhosham Kodavainapudu
Samaravaram Saamarasya Puram
Sangeetha Sarasvathiki Nilayam
Parula Brathukuna Pallaki Mose
Padalanni Pedavula Nadipi
Parula Baadhala Paadrole
Prema Thone Manasunna Manishi
Epudaina Enadu
Manasunu Prematho
Nimpukunnapudu
Epudaina Enadu
Manasunu Prematho
Nimpukunnapudu
Ee Lokame Vinthaga
Andanga Kanabadu
Aanandale Kanulaku
Samaravaram Saamarasya Puram
Sangeetha Sarasvathiki Nilayam
Sampadalanni Manadainapudu
Santhosham Kodavainapudu
Samaravaram Saamarasya Puram
Sangeetha Sarasvathiki Nilayam