Telugu Lyrics
నేస్తం తోడుందంటే
ఎంత దూరమైనా…
ఎదురొచ్చే మజిలీ
స్నేహితుడు కదంటే…
నేస్తం తోడుందంటే
ఎంత దూరమైనా…
ఎదురొచ్చే మజిలీ
చిరుగాలి వీచగానే
శిరసది వాలగానే
చెలియలి కట్టంతా
చెదిరిపోయే క్షణాన
లోలోన రేగే వేదన
నీవైతే చాలుగా
స్నేహితుడు కదంటే…
నేస్తం తోడుందంటే
ఎంత దూరమైనా…
ఎదురొచ్చే మజిలీ
తడబడి నడిచే వేళ
తలగిరి తెలిపే వేళ
చీకటి తెరలు తెరలే
చెంతకు చేరిన వేళ
గుండె నిండుగా ధైర్యం
నీవైతే చాలుగా
స్నేహితుడు కదంటే…
నేస్తం తోడుందంటే
ఎంత దూరమైనా…
ఎదురొచ్చే మజిలీ
మాటల కందని లోకం
మరు నిన్నలు మరిచిపోలం
నవ్వుల సుమాలు విరబూసే
నడిచే దారులన్నీ
ఆశల రాగాలన్ని
నువ్వైతే చాలుగా
స్నేహితుడు కదంటే…
నేస్తం తోడుందంటే
ఎంత దూరమైనా…
ఎదురొచ్చే మజిలీ
ఎంత దూరమైనా…
ఎదురొచ్చే మజిలీ
English Lyrics / Transliteration
Nestham thodundante
Entha dooramainaa…
Edurruche majilee
Snehitudu kadante…
Nestham thodundante
Entha dooramainaa…
Edurruche majilee
Chirugaali veechagaane
Shirasadi vaalagaane
Cheliyali kattanthaa
Chediri poyae kshanaana
Lolona regae vedhana
Neevaithae chaalugaa
Snehitudu kadante…
Nestham thodundante
Entha dooramainaa…
Edurruche majilee
Thadabadi nadichae vela
Thaligiri thelipae vela
Cheekati theralu theralae
Chenthaku chaerinavela
Gunde nindugaa dhairyam
Neevaithae chaalugaa
Snehitudu kadante…
Nestham thodundante
Entha dooramainaa…
Edurruche majilee
Maatala kandani lokam
Maru ninnalu marichipolam
Navvula sumaalu viraboosae
Nadichae daarulanni
Aashala raagaalanni
Nuvvaithae chaalugaa
Snehitudu kadante…
Nestham thodundante
Entha dooramainaa…
Edurruche majilee
Entha dooramainaa…
Edurruche majilee