Telugu Lyrics
నా కళ్ళ నీరు
నీకోసం కరిగి
పోయెటి నది
నా గుండె చప్పుడు
నీ కోసం జరిగే
పరుగు నిత్యము
నిన్నె కోరి
చూపు లోనె
దాచుకున్న
ఎన్నో భావాలు
చెప్పలేని
కలలు ఎన్నో
నిజం కావా
నీ కంటి చూపు
నన్ను మీటగా
తనువే సిగ్గుపడె
నీ మాట వింటే
మనసే పులకరించె
అదే స్వర్గం
సో నియర్ సో ఫార్
ప్రేమలోన
ఓ వైపు నేనే
మరో వైపు నువ్వే
దగ్గరైన
దూరం అవుతూ
మాయ చేస్తుందీ
ఈ ప్రేమ
సో నియర్ సో ఫార్
ప్రేమలోన
ఓ వైపు నేనే
మరో వైపు నువ్వే
దగ్గరైన
దూరం అవుతూ
మాయ చేస్తుందీ
ఈ ప్రేమ
నీవు లేని
జీవితం
నే ఊహించలేను
ఒక్కసారి
నా చెంతకొస్తే
ఎంతైనా
సేవ చేస్తాను
కలసి ఉన్న
క్షణాలన్నీ
ఒక్కసారి
మనసులోన
మెరిసే కలగ
తీరం చేర
సో నియర్ సో ఫార్
ప్రేమలోన
ఓ వైపు నేనే
మరో వైపు నువ్వే
దగ్గరైన
దూరం అవుతూ
మాయ చేస్తుందీ
ఈ ప్రేమ
సో నియర్ సో ఫార్
ప్రేమలోన
ఓ వైపు నేనే
మరో వైపు నువ్వే
దగ్గరైన
దూరం అవుతూ
మాయ చేస్తుందీ
ఈ ప్రేమ
English Lyrics / Transliteration
Naa kalla neeru
Neekosam karigi
Poyeti nadi
Naa gunde chappudu
Nee kosam jarige
Parugu nithyamu
Ninne kori
Choopu lone
Daachukunna
Enno bhaavaalu
Cheppaleni
Kalalu enno
Nijam kaavaa
Nee kanti choopu
Nannu meetaga
Tanuve siggupade
Nee maata vinte
Manase pulakariche
Ade swargam
So near so far
Premalona
O vaipu nene
Maro vaipu nuvve
Daggarainaa
Dooramu avuthu
Maaya chestundee
Ee prema
So near so far
Premalona
O vaipu nene
Maro vaipu nuvve
Daggarainaa
Dooramu avuthu
Maaya chestundee
Ee prema
Neevu leni
Jeevitham
Ne oohinchalenu
Okkasaari
Naa chentakosthe
Enthaina
Seva chestanu
Kalasi unna
Kshanaalanni
Okkasaari
Manasulona
Merise kalaga
Theeram chera
So near so far
Premalona
O vaipu nene
Maro vaipu nuvve
Daggarainaa
Dooramu avuthu
Maaya chestundee
Ee prema
So near so far
Premalona
O vaipu nene
Maro vaipu nuvve
Daggarainaa
Dooramu avuthu
Maaya chestundee
Ee prema